చంద్రబాబు, రవీంద్ర దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ

chandrababu

Advertisements

&NewLine;<p>మద్యం వ్యవహారంలో ముందస్తు బెయిల్‌ కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు&comma; మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ఈవాళ à°®&period;2&colon;15 గంటలకు హైకోర్టు విచారించనుంది&period; నిన్న జరిగిన విచారణలో అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌&period;శ్రీరామ్‌ సుదీర్ఘ వాదనలు వినిపించారు&period; రాష్ట్రంలోని రెండు బ్రూవరీస్‌&comma; మూడు డిస్టిలరీలకు లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారని రాష్ట్ర బ్రూవరీస్‌ ఎండీ à°¡à°¿&period;వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ నమోదు చేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు&comma; కొల్లు రవీంద్ర వేర్వురుగా హైకోర్టును ఆశ్రయించారు&period; నిన్న ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా చంద్రబాబు తరఫున న్యాయనాది నాగముత్తు వాదనలు వినిపించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.