హర్మూజ్ దాటాలంటే ఒక్కో నౌకకి రూ.18కోట్ల ఛార్జ్ ..

Advertisements

<p>పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులను కుదిపేస్తున్నాయి&period; అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి వేదికగా జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు గ్లోబల్ ట్రేడ్ వార్‌ను తలపిస్తున్నాయి&period; ఒకవైపు అమెరికా అల్టిమేటం&period;&period; మరోవైపు ఇరాన్ విధిస్తున్న భారీ జరిమానాలు&period;&period; ఆంక్షల మధ్య ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి&period;<br &sol;>&NewLine;హర్మూజ్ జలసంధిపై పట్టు బిగించిన ఇరాన్&period;&period; తాజాగా ఒక వ్యూహాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది&period; వాణిజ్య నౌకలకు ప్రయాణ అనుమతులు ఇస్తామని ఇరాన్ వెల్లడించింది&period; ఇది అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది&period; అయితే ఈ అనుమతి ఉచితమేమీ కాదు&period; ఈ మార్గాన్ని వినియోగించుకునే ప్రతి నౌకపై దాదాపు 2 మిలియన్ డాలర్ల &lpar;సుమారు రూ&period;18 కోట్లు&rpar; భారీ ఫీజును ఇరాన్ విధిస్తోంది&period;<br &sol;>&NewLine;యుద్ధం కారణంగా పెరుగుతున్న వ్యయాలను తట్టుకోవడానికే ఈ &&num;8216&semi;ట్రాన్సిట్ ఫీజు&&num;8217&semi; వసూలు చేస్తున్నామని ఇరాన్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడు అలాయుద్దీన్ బరూజెర్ది స్పష్టం చేశారు&period; ఇది కేవలం ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు&period;&period; ఈ జలసంధిపై తమకు ఉన్న సార్వభౌమాధికారాన్ని ప్రపంచానికి చాటిచెప్పే బలమైన చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..