హర్మూజ్‌ తెరిచేందుకు అమెరికా-ఇరాన్ ఒక ఒప్పందం?

హర్మూజ్‌ తెరిచేందుకు అమెరికా-ఇరాన్ ఒక ఒప్పందం?

Advertisements

<p>ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్‌ జలసంధిని తెరిచేందుకు అమెరికా-ఇరాన్ ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది&period; అమెరికా నౌకాదళ దిగ్బంధనం తొలిగే కొద్దీ&period;&period; క్రమంగా హర్మూజ్‌ను తెరవాలని ఇరు దేశాలు అంగీకారానికి వచ్చినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి&period;రానున్న కొన్ని గంటల్లో జలసంధిలో చిక్కుకున్న నౌకలను విడుదల చేయనున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి&period; ఇరాన్‌తో ఒప్పందం కుదురుతుందని&comma; చర్చలు బాగా జరిగాయని&comma; యుద్ధం త్వరగా ముగుస్తుందని ట్రంప్ ఇప్పటికే ఆశాభావం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే&period; ఫిబ్రవరి 28à°¨ అమెరికా-ఇజ్రాయెల్‌&comma; ఇరాన్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత హర్మూజ్‌లో నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది&period; ఈ పరిణామం త్వరలో సమసిపోయే అవకాశాలున్నాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి&period;<br &sol;>&NewLine;హర్మూజ్ జలసంధి లో చిక్కుకుపోయిన నౌకలను సురక్షితంగా తరలించేందుకు చేపట్టిన నావికాదళ ఆపరేషన్‌ను అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది&period; తమ గగనతలాన్ని ఉపయోగించుకునేందుకు సౌదీఅరేబియా ప్రభుత్వం నిరాకరించడంతోనే అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది&period; నౌకలను సురక్షితంగా తరలించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ అనూహ్యంగా &OpenCurlyQuote;ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌’ ప్రకటించడం సౌదీతో సహా గల్ఫ్‌ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది&period; అమెరికా- ఇరాన్‌ మధ్య ఒప్పందం కుదిర్చేందుకు పాక్‌ చేస్తున్న దౌత్య ప్రయత్నాలకు మాత్రం పూర్తి మద్దతిస్తున్నట్లు సౌదీ వర్గాలు వెల్లడించాయి&period; కాగా&period;&period; ట్రంప్‌ ప్రణాళిక గురించి తమ మిత్ర దేశాలకు ముందుగానే సమాచారం ఇచ్చినట్లు వైట్‌హౌస్‌ ప్రతినిధి పేర్కొన్నారు&period; అయితే&comma; ట్రంప్‌ ప్రకటన తర్వాతే ఈ విషయం తమకు తెలిసిందని పశ్చిమాసియా దౌత్యవేత్త వ్యాఖ్యానించారు&period; ఉద్రిక్తతల సమయంలో పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌ భీకర దాడులు చేసిన సంగతి తెలిసిందే&period; ఈ దాడులు అమెరికాకు గణనీయమైన నష్టాన్ని కలిగించినట్లు తెలుస్తోంది&period; ఇరాన్‌ వర్గాలు విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఈ విషయం ధ్రువీకరించినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి&period; అమెరికా సైనిక స్థావరాల్లో 217 నిర్మాణాలు&comma; 11 పరికరాలు దెబ్బతిన్నాయి&period; ఇందులో హ్యాంగర్లు&comma; బ్యారక్‌లు&comma; ఇంధన డిపోలు&comma; విమానాలు&comma; కీలకమైన రాడర్‌ వ్యవస్థలు ఉన్నాయి&period; ఇరాన్‌ దాడులు అత్యంత కచ్చితత్వంతో జరిగినట్లు కన్పిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..