ఇది స్కూలా లేక జైలా….

Jeevi Academy Aditya Niketan School

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా మారని తాడేపల్లిగూడెం పట్టణం గుణ్ణం ఫంక్షన్ హాల్ రోడ్డులో గల జీవి అకాడమీ ఆదిత్యానికేతన్ పాఠశాల యాజమాన్యం&comma; ఉపాధ్యాయుల తీరు గత నెల 30న ఒక మైనర్ విద్యార్థినిని చితకబాదిన విషయం మరువకముందే తాజాగా అక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా ఉంటున్న ప్రసన్నలక్ష్మి అనే టీచర్ పిల్లలపై దాడి చేసింది&period; స్కూల్ యూనిఫాం&comma; క్రమశిక్షణ నెపంతో విచక్షణారహితంగా విద్యార్థులను చావబాదిన ప్రసన్నలక్ష్మి అనే ఉపాధ్యాయురాలు&period; ప్లెడ్జ్ అనంతరం స్కూల్ యూనిఫామ్ వేసుకుని రాలేదంటూ సుమారు 40 నుండి 50 మంది పిల్లలను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రసన్న లక్ష్మి బెత్తంతో దండించింది&period; మొన్న ఇదే స్కూల్ లో ఆరవ తరగతి చదువుతున్న సూరత్ సాయి తేజేస్వి పై &lpar;11&rpar; ఇచ్చిన ప్రశ్నల్లో కొన్ని అప్పగించలేదనే నెపంతో స్కూల్ టీచర్ వరుణ్ విచక్షణా రహితంగా చితకబాదడు&period; దీంతో ఆ విద్యార్థిని ఎడమ బొటన వేలు పై తీవ్ర గాయం కాగా&comma; వీపు పైన&comma; మిగిలిన చోట్ల తీవ్ర గాయాలయ్యాయి&period; ఇదే విషయమై అడిగిన విద్యార్థిని తల్లిదండ్రులు&comma; బంధువులపై స్కూల్ చైర్మన్ అండ్ కరస్పాండెంట్ గోపీచంద్ దారుణ పదజాలంతో వారిని దూషించించారు&period; దీంతో వారు అప్పుడు చైల్డ్ హెల్ప్ లైన్&comma; పోలీసులకు విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన వారిపై చర్యలు తీసుకోని విద్యాశాఖాధికారులు&period; మరలా తాజాగా ప్రసన్న లక్ష్మి అనే అదే స్కూల్ కి చెందిన ఉపాధ్యాయురాలు విద్యార్థులను బెత్తంతో చితకబాదిన సంఘటన చోటుచేసుకుంది&period; అంతే కాక స్కూల్ యూనిఫామ్ తమ వద్దే తీసుకోవాలంటూ ఆంక్షలు పెడుతూన్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపణ చేసారు&period; యూనిఫామ్ ధర సుమారు 2&comma;500 నుండి 8&comma;000 వరకూ ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు&period; అపరిశుభ్ర వాతావరణం మధ్యలో విద్యార్థులు చదువుకుంటున్నారని&comma; తరగతి గదులు టాయిలెట్ రూమ్స్ పక్కనే ఉండటంతో భరించలేని దుర్వాసన వస్తుందని చెప్పిన స్కూల్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు&period; పిల్లలు ఎలా చదువుతున్నారని క్లాస్ రూమ్ లోకి చూడడానికి వెళ్తే లోనికి వెళ్లనివ్వడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు&period; తల్లిదండ్రులకు జాయినింగ్ టైంలో స్కూల్ ఫీజులు తక్కువ చెప్పి రెండు నెలల తర్వాత స్కూల్ యాజమాన్యం ఫీజులకు సంబంధించిన యాప్ పెట్టి ఎక్కువ మొత్తంలో ఫీజులు కట్టాలని వేధిస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు&period; తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ అధికారులు హెచ్చరించినా జీవి అకాడమీ ఆదిత్యానికేతన్ వారి తీరు ఏమి మారలేదు&period; విద్యార్థులను చావగొడుతున్న టీచర్ ప్రసన్న లక్ష్మి&comma; పాఠశాల చైర్మన్ గోపీచంద్ ల పై తక్షణమే చట్టపరంగా క్రిమినల్ కేసులు నమోదు చేసి స్కూల్ గుర్తింపు రద్దు చెయ్యాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.