చంద్రయాన్-3పై ఇస్రో అరుదైన ప్రయోగం సక్సెస్

ISRO's rare launch of Chandrayaan-3 is a success

Advertisements

&NewLine;<p>చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన తాజా సమాచారాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది&period; చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్‌ కక్ష్యను విజయవంతంగా మార్చినట్టు వెల్లడించింది&period; చంద్రుడి కక్ష్య నుంచి భూకక్ష్యలోకి తీసుకొచ్చామని&comma; అరుదైన ఈ ప్రయోగంలో విజయవంతమయ్యామని తెలిపింది&period; ఒక కక్ష్య పెంపు విన్యాసం&comma; ఒక ట్రాన్స్-ఎర్త్ ఉత్తేజిత ప్రక్రియ ద్వారా ప్రొపల్షన్ మాడ్యూల్‌ను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టినట్టు ఇస్రో ప్రకటన చేసింది&period; కాగా చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ ప్రధాన లక్ష్యంగా ఈ ఏడాది జులై 14à°¨ ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టింది&period; శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి రాకెట్ ప్రయోగాన్ని చేయగా ఆగస్టు 23à°¨ విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయ్యింది&period; అనంతరం ప్రజ్ఞాన్ రోవర్‌పై తిరుగాడుతూ అక్కడి పరిస్థితులపై ప్రయోగాలు చేపట్టింది&period; ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలకు సమాచారాన్నిఅందించింది&period; 14 రోజుల తర్వాత స్లీపింగ్ మోడ్ లోకి వెళ్లింది&period; ఆ తర్వాత ప్రజ్ఞాన్ రోవర్‌ను మేల్కొలిపేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగించినా ఫలితం దక్కలేదు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..