శ్రీధర్ నివాసంపై ఐటి దాడులు

vinjam Sridhar

Advertisements

&NewLine;<p>ఎన్నికల సమయంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి&period;&period; అధికార పార్టీ నేతలే టార్గెట్ గా ఐటీ దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది&period;&period; మిర్యాలగూడ బీఅర్ఎస్ పార్టీ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు బినామీగా ఉన్న కాంట్రాక్టర్ వింజమూరి శ్రీధర్ ఇంటిపై తెల్లవారుజామునుండే ఐటీ దాడులు మొదలయ్యాయి&period; స్థానిక వైదేహి టౌన్షిప్ లో ఉన్న ఆయన నివాసంలో అధికారులు సోదాలు జరుపుతున్నారు&period;&period; దీంతోపాటు భాస్కర్ రావుకు సంబంధించిన రంగా రంజిత్ రంగా శ్రీధర్ బండారు కుశలయ్య నివాసాలలో కూడా ఐటి అధికారులు విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు&period; సాగర్ నియోజకవర్గం లోని త్రిపురారం మండలం ముకుందాపురం సాల్వెంట్ ఆయిల్ మిల్లులో నిడమనూరు మండలం శాఖాపురం లో గల భాస్కర్ రావు నివాసంలో కూడా ఐటి అధికారులు సోదాలు జరుపుతున్నారు&period; 40 మంది అధికారులు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Gy2obGO6MD"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;crowd-of-devotees-in-tirumala&sol;amp&sol;">తిరుమలలో భక్తుల రద్దీ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;తిరుమలలో భక్తుల రద్దీ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;crowd-of-devotees-in-tirumala&sol;embed&sol;&num;&quest;secret&equals;30ojJIPCze&num;&quest;secret&equals;Gy2obGO6MD" data-secret&equals;"Gy2obGO6MD" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"dvAPKtOe67"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;a-turning-point-in-the-case-of-the-death-of-a-married-woman&sol;amp&sol;">వివాహిత మృతి కేసు లో కీలక మలుపు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వివాహిత మృతి కేసు లో కీలక మలుపు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;a-turning-point-in-the-case-of-the-death-of-a-married-woman&sol;embed&sol;&num;&quest;secret&equals;IXxz1HrVGA&num;&quest;secret&equals;dvAPKtOe67" data-secret&equals;"dvAPKtOe67" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..