రెండో రోజులుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు

IT searches

Advertisements

&NewLine;<p>నల్లగొండ జిల్లాలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి&period; 40 మంది అధికారులతో బృందాలుగా రైస్ మిల్లర్స్ &comma; బీఆర్ఎస్ అభ్యర్థి అనుచరుల ఇళ్లల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు&period; నిన్న తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి&period; మిర్యాలగూడలోని పలు రైస్‌ మిల్లుల యజమానులతోపాటు ఓ కాంట్రాక్టర్‌ ఇంట్లోనూ సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు&period; స్థానిక కాంట్రాక్టర్‌ ఇంజమూరి శ్రీధర్‌ ఇంటితోపాటు రైస్‌ మిల్లు యజమానులు రంగా రంజిత్‌&comma; రంగా శ్రీధర్‌&comma; బండారు కుశలయ్య&comma; రేపాల అంతయ్య ఇండ్లు&comma; మిల్లుల్లో గురువారం ఉదయం 4 నుంచి అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు&period; త్రిపురారం మండలం ముకుందాపురంలోని వెంకటసాయి సాల్వెంట్‌ ఆయిల్‌ మిల్లులోనూ సోదాలు చేపట్టినట్టు సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..