రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు..!

Rohit Reddy

Advertisements

&NewLine;<p>ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో లంగాణలో ఐటీ సోదాలు కూడా ఊపందుకున్నాయి&period; ఓ వైపు పాతబస్తీలో బడా వ్యాపారులే లక్ష్యంగా ఐటీ దాడులు నిర్వహించారు&period; మరోవైపు అధికారపార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి&period; వికారాబాద్‌ జిల్లా తాండూరులోని రోహిత్‌ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు&period; రోహిత్‌ ఇంట్లో రూ&period;20 లక్షల నగదు&comma; పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు&period; ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనుచరుడిని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.