లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే…

Minister Ponguleti Srinivas Reddy

Advertisements

&NewLine;<p>గిరిజనులతో&comma; లంబాడీలకు ఉన్న బంధం ఈనాటిది కాదని&comma; లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చింది ఇందిరమ్మ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమని&period;&period; ఆ బంధమే నేడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని&comma; ప్రజాపాలనను ఏర్పాటు చేసేలా చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు&period; మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని మరిపెడ మండల కేంద్రంలో సేవాలాల్ మహారాజ్ 285 వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు&period; స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్&comma; మంత్రి పొంగులేటి పాల్గొన్నారు&period; వివిధ మండలాలకు చెందిన గిరిజనులు సంప్రదాయ దుస్తులలో పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..