జగన్‌ నాలుగన్నరేళ్లుగా మోసం చేస్తూనే..

shaik baji

Advertisements

&NewLine;<p>మైనారిటీలను సీఎం జగన్‌ నాలుగన్నరేళ్లుగా మోసం చేశారని బీజేపీ మైనార్టీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ బాజీ విమర్శించారు&period; కాకినాడ బిజెపి కార్యాలయం జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్ కుమార్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు&period; గత ప్రభుత్వంలో దుల్హన్‌ పథకం ద్వారా రూ&period;50వేలు ఇచ్చేవారన్నారు&period; ఎన్నికల్లో దుల్హన్‌ పథకంలో రూ&period;లక్ష అందిస్తానని చెప్పిన జగన్‌ నాలుగున్నరేళ్లుగా సవాలక్ష నిబంధన లతో దుల్హన్‌ పథకం ఏ ఒక్కరికి అందకుండా చేశాడన్నారు&period; గత ప్రభుత్వం విదేశి విద్యకు రూ&period;10లక్షలు ఇస్తే&comma; తాను రూ&period;15లక్షలు చేస్తానని చెప్పి జగన్‌ విద్యా ర్థులను మోసం చేశాడన్నారు&period; రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నిటిలో కేంద్రం నిధులే ఉన్నాయన్నారు&period; కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం పేర్లు పెట్టుకుంటుందని అన్నారు&period; రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తుందన్నారు&period; గృహనిర్మాణానికి సంబంధించి బోర్డులలో కూడా ముఖ్యమంత్రి జగన్‌ బొమ్మ వేసుకుంటూ ప్రజలను మోసం చేస్తుందన్నారు&period; ఈ విధానాన్ని మార్చుకోకపోతే కేంద్ర ప్రభుత్వం అధికారులను బాధ్యులను చేస్తుందన్నారు&period; ఈ సమావేశంలో బిజెపి మేధావుల సంఘం రాష్ట్ర కన్వీనర్ రాష్ట్ర ముత్తానవీవ్ కృష్ణ&comma; జిల్లా ప్రధాన కార్యదర్శి కోక్కిలిగడ్డ గంగరాజు&comma; డివి సూర్యనారాయణ రాజు&comma; కవి కొండల భీమ శేఖర్&comma; ధనరాజు&comma; గంగాధర్&comma; రంబాల వెంకటేశ్వరావు&comma; చోడిశెట్టి రమేష్ బాబు &comma; చిట్టీడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"rry8FvT2BE"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;police-seized-cash-as-part-of-the-election&sol;amp&sol;">ఎన్నికలలో భాగంగా పోలీసులు నగదు సీజ్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఎన్నికలలో భాగంగా పోలీసులు నగదు సీజ్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;police-seized-cash-as-part-of-the-election&sol;embed&sol;&num;&quest;secret&equals;xOBCeIaItm&num;&quest;secret&equals;rry8FvT2BE" data-secret&equals;"rry8FvT2BE" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"rry8FvT2BE"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;police-seized-cash-as-part-of-the-election&sol;amp&sol;">ఎన్నికలలో భాగంగా పోలీసులు నగదు సీజ్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఎన్నికలలో భాగంగా పోలీసులు నగదు సీజ్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;police-seized-cash-as-part-of-the-election&sol;embed&sol;&num;&quest;secret&equals;xOBCeIaItm&num;&quest;secret&equals;rry8FvT2BE" data-secret&equals;"rry8FvT2BE" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..