తెలుగు రాష్ట్రాల్లో రెవెన్యూ చేతివాటం..

revenue

Advertisements

&NewLine;<p>తెలుగు రాష్ట్రాల్లో రెవిన్యూ అధికారుల చేతివాటం మామూలుగా ఉండదు&period; శ్రీకాకుళం జిల్లాలో రెవిన్యూ అధికారుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది&period; జీ సిగడం మండలంలోని రెవెన్యూ అధికారులు…ముడుపులు లేనిదే ఎటువంటి పనులు చేయడం లేదు&period; సంతవూరిటీ గ్రామానికి చెందిన సీతాలక్ష్మి … తన అత్తమామల ఆస్తులను కొన్నేళ్లుగా సాగు చేస్తున్నారు&period; అయితే అదే కుటుంబానికి చెందిన కొంతమంది… ఎమ్మార్వో కు లంచం ఇచ్చి… వీలునామా చేసుకుని 1 బి అడంగల్ లో … తమపేర్లు ఉండే విధంగా చేసుకున్నారు&period; అయితే… ఆ భూములకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ దగ్గర ఉంటే&period;&period; వారి పేరు మీద వన్ బి ఆడంగల్ ఎలా వచ్చిందని సీతాలక్ష్మి ప్రశ్నిస్తోంది&period; ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధిత మహిళ సీతాలక్ష్మి కోరుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.