జగన్‌ పేరు మార్చి.. “జే..గన్‌” రెడ్డిగా నామకరణం

chandra babu

Advertisements

&NewLine;<p>అసెంబ్లీ&comma; లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ&comma; జనసేన&comma; బీజేపీ అభ్యర్థులు బంపర్ మెజారిటీతో గెలవబోతున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు&period; ఎంపీటీసీని ఎంపీగా గెలిపించబోతున్నామని అన్నారు&period; &OpenCurlyQuote;ప్రజాగళం’ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు&period; ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర మార్చే కీలక తరుణమిదన్నారు&period;&period; ఏపీ ప్రజల భవిష్యత్‌ను మార్చే ఎన్నికలు ఇవని తెలిపారు&period; వైసీపీని చిత్తుగా ఓడించడం కూటమికే సాధ్యమన్నారు&period; కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని తేల్చిచెప్పారు&period; సాధారణ కార్యకర్తకు ఎమ్మెల్యే సీటు ఇచ్చిన ఘనత టీడీపీదేనని… ఎంపీటీసీని ఎంపీగా నిలబెట్టి గెలిపించబోతున్నామన్నారు&period; జగన్‌ పేరు మార్చి&period;&period; జే&period;&period;గన్‌ రెడ్డిగా నామకరణం చేస్తున్నానని చంద్రబాబు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.