డబ్బు కోసం పశువుల ప్రాణాలతో చెలగాటం – జల్లికట్టు

jallikattu

Advertisements

&NewLine;<p>చిత్తూరు సెంటర్ పలమనేరు బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల గ్రామంలో జల్లికట్టు నిర్వహించారు&period; వందలాది సంఖ్యలో పాల్గొన్న ఎద్దులు&comma; లేగ దూడలను సైతం మత్తుతో పరుగులు పెట్టించిన నిర్వాహకులు&comma; రేసులో గెలుపుకై కడుపును బిగుతైన దారంతో బంధించి తోకను నొప్పికి గురిచేసి ప్రైజ్ కొట్టేలా పైసాచికత్వం&period; లక్షల్లో ప్రైజ్ మనీ ప్రకటించిన నిర్వాహకులు&comma; మూడు రాష్ట్రాల నుంచి పోటీకి దిగబడ్డ పశు యజమానులు&comma; వేలాది గా పాల్గొన్న గ్రామీణ ప్రజలు&comma; కనుమరుగైన పోలీస్ అధికారులు&comma; రాజకీయ నాయకుల అండదండలతో నిర్వహణ&comma; మొదటి బహుమతి గా లక్ష రూ ప్రకటించిన నిర్వాహకులు&comma; డబ్బు రూపంలోనే ఇంకా 40 బహుమతులను పొందనున్న యజమానులు&comma; వాట్సప్ గ్రూపుల ద్వారా జల్లికట్టు పోటీలను ప్రచారం చేసిన నిర్వహణ సంఘం<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..