జమిలి ఎన్నికలతో దేశానికి మేలు

kovind

Advertisements

&NewLine;<p>జమిలి ఎన్నికలు లేదా వన్ నేషన్&comma; వన్ ఎలక్షన్ అనే ఆలోచనకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మద్దతు తెలిపారు&period; ఇది బీజేపీ అయినా&comma; కాంగ్రెస్ అయినా కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా లబ్ధి చేకూరుతుందన్నారు&period; దేశానికి మేలు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఇందుకు మద్దతివ్వాలని కోరారు&period; ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన&comma; దేశ ప్రయోజనాలతో ముడిపడిన అంశం అయినందున ఏ పార్టీకైనా దీనివల్ల ప్రయోజనం ఉంటుందని తెలిపారు&period; దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలను సేకరించి&comma; సూచనలను పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు&period; దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాబట్టి జమిలి ఎన్నికల ద్వారా ఆదా అయ్యే ఖర్చును అభివృద్ధి పనులకు వినియోగించవచ్చు&period; అది ప్రజలకు మేలు కలిగిస్తుందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.