పల్లె ఆధ్వర్యంలో జయహో.. బీసీ ల…బైక్ ర్యాలీ

Organized a bike rally

Advertisements

&NewLine;<p>శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం అమడగూరు మండలంలో చౌడేశ్వరి దేవి అమ్మవారి గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టి జయహో బిసి కార్యక్రమాన్ని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రారంభించారు&period; ఈ సందర్భంగా పల్లె బైక్ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభకు బయలుదేరారు&period; అమడగూరు మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో పాటు&comma; సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు BK పార్థసారధి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంబిక లక్ష్మీనారాయణ మరియు బిసి అధ్యక్షుడు కుంటిమద్ది మాజీ ఎంపీపీ రంగయ్య&comma; మరియు పెద్ద ఎత్తు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా పల్లె రఘునాథ్ రెడ్డి&comma; బికే పార్థసారథులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కి బీసీలు వెన్ను దన్నుగా నిలిచి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు&period; టిడిపి హయాంలోనే బీసీలకు అధిక ప్రాధాన్యత నిచ్చి రాజకీయంగా సామాజికంగా ముందుకు తీసుకుపోయిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.