బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసిన మాజీ మంత్రి టీ.జీవన్ రెడ్డి..

Advertisements

<p>తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది&period; ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసిన మాజీ మంత్రి టీ&period;జీవన్ రెడ్డి&comma; ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం&comma; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు&period; కాంగ్రెస్ పార్టీ&comma; ప్రభుత్వం తీరును ఎండగడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి&period; తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్&period;&period;ఏఐసీసీ పట్టు కోల్పోయిందని జీవన్ రెడ్డి విమర్శించారు&period; ఒకప్పుడు పీసీసీ ఏది చెబితే ముఖ్యమంత్రులు అది చేసేవారు&period; కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది&period; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కడే ఏకపక్షంగా &&num;8216&semi;రూలర్&&num;8217&semi;లా వ్యవహరిస్తున్నారు&&num;8221&semi; అని ఆయన ధ్వజమెత్తారు&period; ప్రస్తుతం పీసీసీ అనేది కేవలం ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేసే ఒక విభాగంగా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు&period; పీసీసీ చేసే తప్పులకు చివరకు ఏఐసీసీని నిందించడం సరికాదు&period; పార్టీ మాత్రమే కాదు&comma; కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు తిరోగమనంలో పయనిస్తోందన్నారు జీవన్ రెడ్డి<&sol;p>&NewLine;<p>తెలంగాణ ప్రజల నాడి మారుతోందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు&period; ప్రస్తుత పాలనతో విసిగిపోయిన ప్రజలు&comma; మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నారని తెలిపారు&period; రాబోయే రోజుల్లో తెలంగాణలో భారీ మార్పులు రావడం ఖాయం అని ఆయన జోస్యం చెప్పారు&period; సీనియర్ నేతగా కాంగ్రెస్‌లో దశాబ్దాల అనుభవం ఉన్న జీవన్ రెడ్డి&comma; నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..