జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న జోగి రమేష్…

jogi ramesh

Advertisements

&NewLine;<p>ఎంతోమంది ఆయుష్షుని పెంచాలని ఒక దృఢ సంకల్పంతో తలపెట్టిన కార్యక్రమమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అని మంత్రి జోగి రమేష్ అన్నారు&period; కృష్ణాజిల్లా మద్దూరు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష 2&period;0 కార్యక్రమంలో పాల్గొన్నారు&period; బీద బడుగు బలహీన వర్గాలు&comma; అగ్ర కుల పేదవారికి జగనన్నఆరోగ్య సురక్ష కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు&period; సిద్ధం అనే కార్యక్రమం ద్వారా ఎన్నికలకు వెళ్లి ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో ఉన్నటువంటి నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు&period; ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి&comma; మరల ప్రజలను ఎలా మోసం చేయాలి అనే ఆలోచనతో చంద్రబాబు&comma; పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని&period;&period; ఇప్పుడు మోడీ&comma; అమిత్ షా వెంట పడుతున్నాడని ఎద్దేవా చేసారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..