ఏపీలో జోకర్ పాలన..

Badeti chanti

Advertisements

&NewLine;<p>సీఎం జగన్ రాష్ట్రంలోని ఉద్యోగులను అవహేళన చేస్తున్నారని ఏలూరు టిడిపి ఇంచార్జ్ బడేటి చంటి అన్నారు&period;&period; ఏలూరు కలెక్టరేట్ వద్ద తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు గత 13 రోజులు గా సమ్మె చేస్తున్నారు&period; ఈరోజు ఈ సమ్మెలో ఏలూరు టీడీపీ ఇన్చార్జ్ బడేటి చంటి పాల్గొని సంఘీభావం తెలిపారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జోకర్ పాలన సాగుతుందని విమర్శించారు&period; ముఖ్యమంత్రి చదువు లేని వ్యక్తి&period;&period; చదువుకున్న ఉద్యోగుల బాధ ఆయనకు తెలియదని విమర్శించారు&period; ప్రతిసారి ఉద్యోగులను చర్చలు పేరుతో పిలిచి అవమానపరుస్తున్నారని ఆయన ఆరోపించారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"CW4iRYP8z3"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;the-thugs-who-broke-jcbs-glasses&sol;amp&sol;">జేసీబీ అద్దాలను పగులగొట్టిన దుండగలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జేసీబీ అద్దాలను పగులగొట్టిన దుండగలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;the-thugs-who-broke-jcbs-glasses&sol;embed&sol;&num;&quest;secret&equals;wMTVMSpEtc&num;&quest;secret&equals;CW4iRYP8z3" data-secret&equals;"CW4iRYP8z3" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.