‘టిల్లు స్క్వేర్’ తో మరింత ఉన్నత స్థాయికి వెళ్తావు సిద్ధు- జూ ఎన్టీఆర్

Tillu Square

Advertisements

<div class&equals;"wp-block-coblocks-social wp-block-coblocks-social-profiles is-style-mask has-text-align-center has-colors"><ul><li><a href&equals;"http&colon;&sol;&sol;facebook&period;com&sol;cvrnewsofficial" title&equals;"Facebook" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--facebook has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">Facebook<&sol;span><&sol;a><&sol;li><li><a href&equals;"http&colon;&sol;&sol;twitter&period;com&sol;cvrtelugunews" title&equals;"Twitter" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--twitter has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">Twitter<&sol;span><&sol;a><&sol;li><li><a href&equals;"http&colon;&sol;&sol;instagram&period;com&sol;cvrnewsofficial" title&equals;"Instagram" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--instagram has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">Instagram<&sol;span><&sol;a><&sol;li><li><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia&sol;" title&equals;"YouTube" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--youtube has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">YouTube<&sol;span><&sol;a><&sol;li><&sol;ul><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading" id&equals;"టిల్లు-పాత్ర-మన-అందరి-జీవితాల్లో-ఒక-భాగమైంది-టిల్లు-స్క్వేర్-tillu-square-సక్సెస్-మీట్-లో-మ్యాన్-ఆఫ్-మాసెస్-జూనియర్-ఎన్టీఆర్-jr-ntr">టిల్లు పాత్ర మన అందరి జీవితాల్లో ఒక భాగమైంది&colon; &&num;8216&semi;టిల్లు స్క్వేర్&&num;8217&semi; &lpar;Tillu Square&rpar;సక్సెస్ మీట్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్&lpar;Jr NTR&rpar;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చిత్ర బృందం పడిన కష్టమే&comma; &&num;8216&semi;టిల్లు స్క్వేర్'&lpar;<em>Tillu Square<&sol;em>&rpar; ఇంతటి విజయం సాధించడానికి కారణం&colon; <em>మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్<&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>2022లో విడుదలై ఘన విజయం సాధించిన &&num;8216&semi;డీజే టిల్లు'&lpar;DJ Tillu&rpar; చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం &&num;8216&semi;టిల్లు స్క్వేర్'&lpar;Tillu Square&rpar;&period; స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ&comma; అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మల్లిక్‌ రామ్ దర్శకత్వం వహించారు&period; శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌&comma; ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ&comma; సాయి సౌజన్య నిర్మించారు&period; భారీ అంచనాలతో మార్చి 29à°µ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన &&num;8216&semi;టిల్లు స్క్వేర్'&lpar;Tillu Square&rpar; సినిమా&period;&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>థియేటర్లలో నవ్వులు పూయిస్తూ కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ&period;100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి రూ&period;150 కోట్ల దిశగా దూసుకుపోతోంది&period; ఈ క్రమంలో చిత్ర బృందం సోమవారం సాయంత్రం విజయోత్సవ సభ నిర్వహించింది&period; హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు&period; మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్&comma; ప్రముఖ నిర్మాత చినబాబు&lpar;ఎస్&period; రాధాకృష్ణ&rpar;&comma; మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తో పాటు పలువు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px"><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><strong> మరిన్ని <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a><strong> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"మ్యాన్-ఆఫ్-మాసెస్-జూనియర్-ఎన్టీఆర్-jr-ntr-మాట్లాడుతూ">మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్&lpar;Jr NTR&rpar; మాట్లాడుతూ&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&&num;8220&semi;అందరికీ నమస్కారం&period; మిమ్మల్ని&lpar;అభిమానులను&rpar; చూసి&comma; మాట్లాడి చాలా రోజులైంది&period; ఇక్కడికి విచ్చేసిన అభిమాన సోదరులకు&comma; పాత్రికేయ మిత్రులకు నా నమస్కారాలు&period; సిద్ధు నటించిన చాలా సినిమాలు చూశాను&period; కానీ అతనిని ఎప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదు&period; పాండమిక్ తర్వాతే మొదటిసారి సిద్ధుని కలవడం జరిగింది&period; సినిమా అంటే పిచ్చి ఉండే టెక్నీషియన్లు పరిశ్రమలో చాలా తక్కువ మంది ఉంటారు&period; వారిలో సిద్ధు మొదటి వరుసలో ఉంటాడు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> తనకి సినిమా తప్ప వేరే ఏమీ తెలీదు&period; డీజే టిల్లు అనే పాత్రని చూసి అతను నిజ జీవితంలో కూడా అలాగే ఉంటాడని మీకు అనుకోవచ్చు&period; కానీ సిద్ధు అలా కాదు&period; ఎంతసేపూ తన సినిమా&comma; తను చేస్తున్న పాత్ర&comma; తను రాస్తున్న కథ&comma; ఈ కథకి నేను న్యాయం చేస్తున్నానా లేదా అనే తపన ఉంటుంది&period; చాలా తక్కువమంది ఆర్టిస్ట్ లు&comma; టెక్నీషియన్స్ లో ఈ తపనను చూస్తాం మనం&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>డీజే టిల్లుతో సిద్ధు కేవలం విజయాన్ని అందుకోవడమే కాకుండా&period;&period; మన జీవితంలో కలకాలం మిగిలిపోయే ఒక పాత్రను ఇచ్చాడు&period; చాలాసార్లు అనుకునేవాడిని&period; చిన్నప్పుడు కార్టూన్స్ బాగా చూసేవాడిని&period; ఇలాంటి క్యారెక్టర్స్ సినిమాల ద్వారా మన లైఫ్ లో మిగిలిపోతే బాగుంటుందని కోరుకునే వాడిని&period; ఈరోజు టిల్లు&period;&period; మన ఇంట్లో&comma; మన చుట్టూ తిరిగే మనిషి అయిపోయాడు&period; హాట్సాఫ్ సిద్దు జొన్నలగడ్డ&period;&period; మన ఇంట్లో ఉండిపోయి మన చుట్టూ తిరుగుతూ ఉండే ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేసినందుకు&period; నవ్వించడం అనేది ఒక వరం నవ్వకపోవడం ఒక శాపం&period; నేను నవ్వడం మొదలుపెడితే&comma; దాన్ని ఆపుకోవడం చాలా కష్టం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> నేను అదుర్స్ సినిమా చేస్తున్నప్పుడు వినాయక్ అన్న చాలా కష్టపడేవాడు&period; ఎందుకంటే బ్రహ్మానందం గారిని&period;&period; ఆయన డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు&comma; ఆయనను చూస్తేనే నాకు నవ్వు వచ్చేసేది&period; అరవింద సమేత షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇదే త్రివిక్రమ్ గారు కూడా ఫేస్ చేశారు&period; అలాంటిది నేనింకా నవ్వలేను బాబోయ్ అనే అంతలా నవ్వించాడు సిద్దు ఈ సినిమాతో&period; నన్నే కాదు చాలామందిని నవ్వించాడు&period; ఆ బ్లెస్సింగ్స్ అంతా సిద్దుకి దక్కాలి&period; ఇంకా అద్భుతమైన చిత్రాలు ఇంకా చాలా అద్భుతమైన క్యారెక్టర్ లని క్రియేట్ చేయాలి&period; మనందరికీ అందించాలని&comma; భగవంతుడిని మనసారా కోరుకుంటున్నాను&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దేవర సినిమాలో ఒక డైలాగ్ ఉంది&period; ఆ డైలాగ్ గురించి చెప్పను&period; కానీ దేవర కూడా ఇంచుమించు భయం గురించి ఎక్కువ శాతం ఉంటుంది&period; కల కనడానికి ధైర్యం ఉండాలి&period; ఆ ధైర్యాన్ని&comma; ఆ కలని సార్ధకం చేసుకోవడానికి&comma; నిజం చేయడానికి భయం ఉండాలి&period; కుదిరితే సరిదిద్దండి లేదంటే క్షమించండి అంతేగాని నేనున్నానని గుర్తించండి&period;&period; ఇక్కడ మీరు&comma; ఐ యాం టెల్లింగ్ దట్&lpar;త్రివిక్రమ్ తో సరదాగా నవ్వుతూ&rpar;&period; త్రివిక్రమ్ గారిని చూసి చాలా రోజులైంది&period; ఆయనను చూస్తుంటే అరవింద సమేత రోజులు గుర్తుకొస్తున్నాయి&period; మనిషికి కల కనడానికి ధైర్యం ఉండాలి&comma; ఆ కలను నిజం చేసుకోవడానికి క్రమశిక్షణ అంటే భయం ఉండాలి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>టిల్లు &lpar;Tillu Square&rpar;చిత్ర బృందం అంత భయపెడుతూ భక్తి శ్రద్ధలతో ప్రేక్షకులు మెచ్చే సినిమాని అందించాలని కష్టపడ్డారు కాబట్టి&period;&period; అంతటి ఘన విజయం సాధించింది&period; కష్టపడాలి&comma; కష్టపడుతూనే ఉండాలి&period; కష్టానికి కొలమానం లేదు&period; కష్టాన్ని ఇలాగే నమ్ముకో&period;&period; మరింత ఉన్నత స్థాయికి వెళ్తావు సిద్ధు&period; నేను సిద్ధుకి&comma; విశ్వక్ కి చాలాసార్లు చెప్పాను&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నాకు మీ ఇద్దరి మీద నమ్మకం ఉంది&period; భవిష్యత్ లో మీ ఇద్దరూ కొత్త ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడానికి ఇండస్ట్రీకి చాలా హెల్ప్ అవుతారు&period; ఇండస్ట్రీకి మీ ఇద్దరూ ఎంతో ఉపయోగపడతారని చాలాసార్లు వాళ్లకి చెప్పాను&period; ఇప్పుడు వాళ్ళిద్దరినీ ఇలా చూస్తుంటే&period;&period; చాలా గర్వంగా&comma; చాలా ఆనందంగా ఉంది&period; కొత్త ఆలోచనలను ముందుకు తీసుకువెళ్ళడానికి ఇండస్ట్రీకి ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలి&period; ఒక బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ రూపొందించడం అంత తేలికైన విషయం కాదు&period; సీక్వెల్ ని అద్భుతంగా తెరకెక్కించిన మల్లిక్ రామ్ గారికి హ్యాట్సాఫ్&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అలాగే ఈ చిత్రానికి పని చేసిన అందరికీ కంగ్రాట్స్&period; కాసర్ల శ్యామ్ గారు రాసే పాటలంటే మాకు ఇష్టం&period; ఆయన రాసే పదాల నుంచి మట్టి వాసన వస్తుంది&period; అలాగే నేహా గారు&comma; అనుపమ గారు అద్భుతంగా నటించారు&period; వారిద్దరూ లేకపోతే ఈరోజు ఈ చిత్రం ఇంత విజయం సాధించేది కాదు&period; ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు&period; వంశీ నిర్మాతగా ఇంకా ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను&period; దేవర సినిమా విడుదల లేట్ అయినా మీరు అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలా అందించడానికి ప్రయత్నిస్తాం&period; అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను&period;&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"మాటల-మాంత్రికుడు-త్రివిక్రమ్-director-trivikram-మాట్లాడుతూ">మాటల మాంత్రికుడు త్రివిక్రమ్&lpar;Director Trivikram&rpar; మాట్లాడుతూ&period;&period; <&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&&num;8220&semi;అందరికీ నమస్కారం&period; ముందుగా 100 కోట్ల క్లబ్ లో చేరిన సిద్ధుకి కంగ్రాట్స్&period; ఈ సినిమా టిల్లు స్క్వేర్&lpar;Tillu Square&rpar; మాత్రమే కాదు రాధిక స్క్వేర్ కూడా&period; నాలుగు సంవత్సరాల క్రితం ఫస్ట్ మా ఇంట్లో నాకు టిల్లు స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి నేను సిద్ధుని చూస్తున్నాను&period; దీని కోసం అతను పడిన కష్టం కానీ&comma; డీజే టిల్లు డైరెక్ట్ చేసిన విమల్ కానీ&comma; టిల్లు స్క్వేర్&lpar;Tillu Square&rpar; డైరెక్ట్ చేసిన మల్లిక్ కానీ&period;&period; వాళ్లు మొత్తం టిల్లు తప్ప ఇంకా ఏమీ పని లేనట్టుగా పనిచేశారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అందుకే ఇంత పెద్ద సక్సెస్ కనిపిస్తోంది&period; వంశీ&comma; చినబాబు గారు సిద్ధూని&comma; ఆ టీంని నమ్మారు&period; అందుకే డీజే టిల్లు కంటే టిల్లు స్క్వేర్&lpar;Tillu Square&rpar; పెద్ద హిట్ అయింది&period; వచ్చే సంవత్సరం అంటే రేపటి నుంచి దేవర నామ సంవత్సరంగా ప్రకటిస్తున్నాను&period; ఈ 100 పక్కన ఇంకో సున్నా పెట్టి&period;&period; ఆయన దేవర మొదలు పెట్టాలని మీ అందరి తరపున మనందరి తరపున&comma; ఎన్టీఆర్ కంటే కొంచెం పెద్దవాడిని కాబట్టి ఆశీర్వదిస్తున్నాను&period; ఈ టీం అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను&period;&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"కథానాయకుడు-మాస్-కా-దాస్-విశ్వక్-సేన్-విశ్వక్-సేన్-మాట్లాడుతూ">కథానాయకుడు&comma; మాస్ కా దాస్ విశ్వక్ సేన్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ&period;&period; <&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&&num;8220&semi;నేను ఈ వేడుకకు రావడానికి ముఖ్య కారణం ఎన్టీఆర్ అన్నను చూడొచ్చని&period; అన్నను చూస్తే నాకు మాటలు కూడా రావు&period; లవ్ యూ ఎన్టీఆర్ అన్న&period; చెప్పి కొట్టడంలో కిక్ ఉంటుంది&period; సిద్ధు చెప్పి మరీ ఈ విజయం సాధించాడు&period; ఈ సినిమాని సిద్ధు నమ్మాడో నాకు తెలుసు&period; ఎప్పుడూ ఈ సినిమా గురించే ఆలోచిస్తూ ఉంటాడు&period; వేరే సినిమాలు కూడా చేయకుండా ఈ చిత్రం కోసం ఎక్కువ సమయం కేటాయించాడు&period; ఒక సినిమాని అంత టైం కేటాయించడం నిజంగా గ్రేట్&period; టిల్లు పాత్ర ఎప్పటికీ నిలిచిపోతుంది&period; వంశీ గారికి&comma; చినబాబు గారికి కంగ్రాట్స్&period; ఇంతటి విజయాన్ని సాధించిన చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు&period;&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"చిత్ర-కథానాయకుడు-స్టార్-బాయ్-సిద్ధు-జొన్నలగడ్డ-siddu-jonnalagadda-మాట్లాడుతూ">చిత్ర కథానాయకుడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ&lpar;Siddu Jonnalagadda&rpar; మాట్లాడుతూ&period;&period; <&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&&num;8220&semi;ఈ సినిమా ఇంత బాగా రావడానికి కృషి చేసిన మా చిత్ర బృందం మొత్తానికి&comma; అలాగే ఈ సినిమాని ఆదరించి ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు నా కృతఙ్ఞతలు&period; ఇద్దరి నేను మాట్లాడాలి&period; ముందుగా త్రివిక్రమ్ గారు&period; డీజే టిల్లు సినిమాలో త్రివిక్రమ్ గారి ప్రమేయం ఎంత అని చాలామంది నన్ను అడుగుతుంటారు&period; ఒక స్టూడెంట్ జీవితంలో టీచర్ ప్రమేయం ఎంత ఉంటుందో అంత ఉంటుంది&period; సినిమా గురించి&comma; జీవితం గురించి ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను&period; త్రివిక్రమ్ గారిని కలవకముందు వేరే మనిషి&comma; కలిశాక వేరే మనిషిని&period; జీవితంలో ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆయన నుంచి నేర్చుకున్నాను&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అలాగే ఇంత బిజీలో ఉండి కూడా&comma; అడిగిన వెంటనే మాకు టైం ఇచ్చి&comma; ఈ వేడుకకు విచ్చేసిన ఎన్టీఆర్ గారికి హృదయపూర్వక కృతఙ్ఞతలు&period; టిల్లు సినిమా చేసిన తర్వాత నీకేమైనా అవార్డులు వచ్చాయా అని చాలామంది అడుగుతూ ఉండేవారు&period; అప్పుడు అందరికీ తారక్ అన్న నా గురించి మాట్లాడిన వీడియో చూపించేవాడిని&period; నేను చెప్పిన డైలాగ్ తారక్ అన్న నోటి నుంచి రావడం కంటే పెద్ద అవార్డు ఇంకోటి ఉండదు&period; త్రివిక్రమ్ చెప్పినట్టుగా&period;&period; నాకు&comma; విశ్వక్ సేన్ సహా ఎందరో యువ నటులకి ఎన్టీఆర్ గారు నిజంగానే టార్చ్ బేరర్&period; ఇటీవల కలిసినప్పుడు చిన్న సినిమా గురించి గంట మాట్లాడారు&period; అది ఆయన గొప్పతనం&period; అలాగే మాకు దేవర పాటలు కూడా వినిపించారు&period; దేవర విడుదల సమయంలో తారక్ అన్నని ఇంటర్వ్యూ చేయబోతున్నాను&period; అప్పుడు మీతో చాలా విషయాలు పంచుకుంటాను&period; అలాగే ఈ ఈవెంట్ కి వచ్చిన మా గురించి ఇంత బాగా మాట్లాడిన విశ్వక్ సేన్ కి థాంక్స్&period; టిల్లు క్యూబ్ తో మిమ్మల్ని మరింత అలరిస్తాను&period;&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"చిత్ర-దర్శకుడు-మల్లిక్-రామ్-మాట్లాడుతూ">చిత్ర దర్శకుడు మల్లిక్ రామ్ మాట్లాడుతూ&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&&num;8220&semi;తొమ్మిది రోజుల్లో ఈ సినిమా 100 కోట్లు వసూలు చేయడం చాలా సంతోషంగా ఉంది&period; రెండేళ్ల మా శ్రమకు ఇంత మంచి స్పందనను ఇచ్చి&comma; థియేటర్లు హౌస్ ఫుల్ చేసి&period;&period; మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు&period; రెండేళ్లుగా నా వెన్నంటి ఉండి నడిపించిన సిద్ధు రుణపడి ఉంటాను&period; ఈ సినిమా విజయం వెనుక అనుపమ పరమేశ్వరన్&comma; నేహా శెట్టి&comma; రామ్ మిరియాల&comma; భీమ్స్ సిసిరోలియో ఇలా అందరి సమిష్టి కృషి ఉంది&period; ఈ సినిమాలో భాగమైన నటీనటులు&comma; సాంకేతిక నిపుణులు అందరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు&period; మమ్మల్ని ఆశీర్వదించడానికి ఎన్టీఆర్ గారు చాలా ఆనందంగా ఉంది&period;&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"చిత్ర-కథానాయిక-అనుపమ-పరమేశ్వరన్-మాట్లాడుతూ">చిత్ర కథానాయిక అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ&period;&period; <&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&&num;8220&semi;మా సినిమాని ఆదరించి ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు&period; ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్&lpar;Jr NTR&rpar; గారికి&comma; త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు&period;&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"కథానాయిక-నేహా-శెట్టి-మాట్లాడుతూ">కథానాయిక నేహా శెట్టి మాట్లాడుతూ&period;&period; <&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&&num;8220&semi;రాధికగా నాకు ఇంత ప్రేమ ఇచ్చినందుకు అందరికీ మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను&period; డీజే టిల్లు విడుదలైనప్పుడు నా పాత్రకు ఎంత ఆదరణ లభించిందో&period;&period; ఇప్పుడు టిల్లు స్క్వేర్&lpar;Tillu Square&rpar; కి కూడా అదే స్థాయి ఆదరణ లభించింది&period; మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నాకు కన్నీళ్లు వస్తున్నాయి&period; నాకు రాధిక పాత్రను ఇచ్చిన సిద్ధు&comma; దర్శకుడు విమల్ కి&comma; నిర్మాత నాగవంశీ గారికి ధన్యవాదాలు&period; మీ వల్లే నేను ఇంతమంది ప్రేక్షకుల ప్రేమను పొందగలిగాను&period; ఎన్టీఆర్ గారు ఈ ఈవెంట్ కి రావడం సంతోషంగా ఉంది&period; టిల్లు స్క్వేర్&lpar;Tillu Square&rpar; లో నన్ను భాగం చేసినందుకు దర్శకుడు మల్లిక్ గారికి థాంక్స్&period; ఇంతటి విజయాన్ని సాధించిన చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు&period;&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"రచయిత-దర్శకుడు-కళ్యాణ్-శంకర్-మాట్లాడుతూ">రచయిత&comma; దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&&num;8220&semi;సిద్ధు గారు వంద కోట్లు కొడతానికి చెప్పి కొట్టారు&period; ఇందులో నన్ను కూడా భాగం చేసినందుకు ధన్యవాదాలు&period;&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"రచయిత-నటుడు-రవి-ఆంథోనీ-మాట్లాడుతూ">రచయిత&comma; నటుడు రవి ఆంథోనీ మాట్లాడుతూ&period;&period; <&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&&num;8220&semi;ఇంత పెద్ద సినిమాకు నాకు రాసే అవకాశం ఇచ్చిన సిద్ధుకి జీవితాంతం రుణపడి ఉంటాను&period; నిర్మాతలు వంశీ గారు&comma; చినబాబు&comma; దర్శకుడు మల్లిక్ రామ్ గారు అందరికీ నా కృతజ్ఞతలు&period;&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ వేడుక అభిమానుల కోలాహలం మధ్య ఎంతో ఘనంగా జరిగింది&period; ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేతుల మీదుగా చిత్ర బృందానికి జ్ఞాపికలు అందించారు&period; నటులు ప్రిన్స్&comma; ప్రణీత్&comma; దర్శకుడు విమల్ కృష్ణ&comma; సంగీత దర్శకులు భీమ్స్ సిసిరోలియో&comma; అచ్చు రాజమణి&comma; ఎడిటర్ నవీన్ నూలి తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-31&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;manoj&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-31&sol;amp&sol;" alt&equals;"పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన à°°à°¾ కింగ్ మనోజ్ మంచు &&num;8230&semi;">పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన à°°à°¾ కింగ్ మనోజ్ మంచు &&num;8230&semi;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">టాలీవుడ్‌లో ప్రముఖ స్టార్ హీరో à°°à°¾ కింగ్ మనోజ్ మంచు ఎన్నో మంచి చిత్రాలతో ఆడియెన్స్‌ని &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-30&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;rk&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-30&sol;amp&sol;" alt&equals;"గ్రాండ్‌గా జరిగిన &OpenCurlyDoubleQuote;ఆర్ కే దీక్ష” సాంగ్స్&comma; టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12à°¨ మూవీ రిలీజ్ &period;&period;">గ్రాండ్‌గా జరిగిన &OpenCurlyDoubleQuote;ఆర్ కే దీక్ష” సాంగ్స్&comma; టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12à°¨ మూవీ రిలీజ్ &period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఆర్ కె ఫిలిమ్స్&comma; సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లపై à°¡à°¾&period; ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-29&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;tn-producer&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-29&sol;amp&sol;" alt&equals;"తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం&period;&period;">తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ప్రముఖ తమిళ సినీ నిర్మాత&comma; దర్శకుడు&comma; నటుడు కె&period; రాజన్ ఆత్మహత్య చేసుకున్నారు&period; చెన్నైలోని అడయార్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..