జూబ్లీహిల్స్ లో నిబంధనలు పాటించని పబ్లపై కేసులు..

pulb

Advertisements

&NewLine;<p>జూబ్లీహిల్స్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పబ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు&period; నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలను లెక్కచేయకుండా టారో పబ్లు&comma; గ్రీస్ మంకీ&comma; లఫ్ట్ పబ్&comma; మకావ్ పబ్&comma; జీనా పబ్ వేడుకలను నిర్వహించాయి&period; నిర్ణీత సమయం ముగిసినా పబ్లు కొనసాగాయి&period; పబ్ల నుంచి భారీ శబ్దం వస్తుందని స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి&period; దీంతో ఈ ఆరు పబ్లపై ఐపీసీ సెక్షన్ 188&comma; 290&comma; సీపీ చట్టం కింద కేసు నమోదు చేశారు&period; శబ్ద కాలుష్యానికి పాల్పడిన పబ్లపై పర్యావరణ పరిరక్షణ చట్టం కింద మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"V8prMbI3bf"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;adilabad&sol;vivek-venkataswamy-in-public-governance-programme&sol;amp&sol;">ప్రజా పాలన కార్యక్రమంలో వివేక్ వెంకటస్వామి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ప్రజా పాలన కార్యక్రమంలో వివేక్ వెంకటస్వామి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;adilabad&sol;vivek-venkataswamy-in-public-governance-programme&sol;embed&sol;&num;&quest;secret&equals;hv8WZH7Q1F&num;&quest;secret&equals;V8prMbI3bf" data-secret&equals;"V8prMbI3bf" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"3T0kH39Fny"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;main-news&sol;motorists-waiting-in-petrol-stations&sol;amp&sol;">పెట్రోల్ బంకుల వద్ద పడికాపులు కాస్తున్న వాహనదారులు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పెట్రోల్ బంకుల వద్ద పడికాపులు కాస్తున్న వాహనదారులు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;main-news&sol;motorists-waiting-in-petrol-stations&sol;embed&sol;&num;&quest;secret&equals;5YzkGGJo4c&num;&quest;secret&equals;3T0kH39Fny" data-secret&equals;"3T0kH39Fny" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.