జూలకంటి బ్రహ్మారెడ్డి హౌస్ అరెస్ట్..

julakanti brahma reddy

Advertisements

&NewLine;<p>మాచర్ల నియోజకవర్గం లో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను పరిశీలించేందుకు తెలుగుదేశం జనసేన లకు చెందిన నిజ నిర్ధారణ కమిటీ ఆదివారం మాచర్లలో పర్యటించుచున్నారు&period; నిజ నిర్ధారణ కమిటీ పర్యటన నేపథ్యంలో మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిని వెల్దుర్తిలోని ఆయన నివాసంలో పోలీసులు నిర్బంధించారు&period; బ్రహ్మారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయటాన్ని తెలుగుదేశం&comma; జనసేన నాయకులు&comma; కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు&period; అధికార పార్టీ అక్రమాలను బయటపెడుతుంటే ప్రతిపక్షాలను నిర్బంధించటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పలువురు విమర్శిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.