అక్రమ మద్యం పట్టివేత..

illegal liquor

Advertisements

&NewLine;<p>బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు&period; ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు మేడ్చల్ డివిజన్ అసిస్టెంట్ ఎక్సైజ్ అధికారి మాధవయ్య&period; బాల నగర్ ఎక్సైజ్ పోలిస్ స్టేషన్ పరిధి ఎర్రగడ్డ జే కే టిఫిన్స్ సమీపంలో ఓ కారులో మద్యం తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం తో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు&period; కారులో మద్యం తరలిస్తున్న ఇద్దరునీ అదుపులోకి తీసుకుని విచారించగా అల్లపూర్ లోని ఒక గోడౌన్ లో నిల్వ ఉంచిన ఇతర రాష్ట్రాల మద్యాన్ని సైతం సీజ్ చేశారు పోలీసులు&period; వారి వద్ద నుండి 4లక్షల విలువ గల మద్యాన్ని&comma; ఒక ఓమిని కారుని&comma; ఒక చరవాణి ని స్వాధీన పరచుకుని రిమాండ్ కు తరలించామని తెలిపారు&period; మేడ్చల్ డివిజన్ పరిధిలో ఎన్నికల కోడ్ అమలు లోకి వచ్చినప్పటి నుండి 315కేసులు నమోదు చేసి 35మంది నీ అరెస్ట్ చేశామని&comma; వారి వద్ద 6కోట్ల77లక్షల విలువ గల మాదక ద్రవ్యాలు&comma; మద్యాన్ని స్వాధీన పరుచున్నామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..