సింగరేణి కార్మికులకు న్యాయం – బిఆర్ఎస్ తోనే సాధ్యం..

singareni employees

Advertisements

&NewLine;<p>రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు తో పాటు సింగరేణి కార్మికులకు న్యాయం జరగాలంటే బిఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యమని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు&period; అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తూ పబ్బం కడుక్కునే కాంగ్రెస్&period;&period; బీజేపీ నేతలు మాయమాటలు చెబుతారని రామగుండం నియోజకవర్గ ప్రజలు నమ్మవద్దని చందర్ తెలిపారు&period;&period; ఇప్పటికే దాదాపు రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే చందర్ తెలిపారు&period; రామగుండం ప్రజలు ఇప్పటికే తనను అత్యధిక మెజారిటీ తో గెలిపించి సీఎం కేసీఆర్ ని ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని అంటున్నా రామగుండం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

15 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ను శాసించిన వైభవ్.

గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.

కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.