సముద్రం అల్లకల్లోలం… ఆగని తుఫాన్ ప్రభావం.

kakinada uppada

Advertisements

&NewLine;<p>నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిచాంగ్ తుపాను ప్రభావంతో కాకినాడ ఉప్పాడ సముద్రం అల్లకల్లోలంగా ఉంది&period; తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు&period; రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి&period; కాకినాడ ఉప్పాడ రోడ్డును అధికారులు పూర్తిగా మూసివేశారు&period; ఈ రోడ్లో ఎవరు ప్రయాణించకుండా అధికారులు చర్యలు చేపట్టారు&period; దీనిపై మరింత సమాచారాన్ని ఉప్పాడ సముద్ర తీరం నుంచి మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని మరిన్ని వివరాలు అందిస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

నంద్యాల జిల్లాలో నలుగురు ఫారెస్ట్‌ అధికారుల సస్పెన్షన్.

రాష్ట్రంలో చిత్తడి నేలల పరిరక్షణను వేగవంతం చేయాలి: పవన్ కళ్యాణ్.