కనకదుర్గాదేవి ఆలయం

Kanakadurga Devi Temple

Advertisements

&NewLine;<p>విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన కనకదుర్గాదేవి ఆలయం జగత్ప్రసిద్ధమైంది&period; ఈ దేవాలయం కాకుండా&comma; ఇక్కడ మరో కనకదుర్గాదేవి గుడి ఉంది&period; ఈ అమ్మవారి ఆలయం మొగల్రాజపురం కొండమీద ఉంది&period; కొండ పూర్తిగా ఎక్కకముందే&comma; సుమారు 500 మెట్లు ఎక్కిన తర్వాత ఆలయ మండపం ఎదురౌతుంది&period; గుడి మండపం వద్ద ఒక సొరంగం ఉంది&period; అందులో కనకదుర్గాదేవి దర్శనమిస్తుంది&period; ఇక్కడ ఎలాంటి హడావుడి&comma; ఆర్భాటము కనిపించదు&period; సిసలైన భక్తులు కోరుకునే ప్రశాంత చిత్తం అనుభూతికొస్తుంది&period; విజయవాడ దుర్గమ్మ వెలసిన మొదటి మొగల్రాజపురం కొండ మీదేనని&comma; అయితే&comma; ఇక్కడి కంటే ఇంద్రకీలాద్రి కొండమీద అయితే మరింత శోభాయమానంగా ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ పెద్ద గుడి కట్టించారని అంటారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్.

శబరిమలలో తెలుగు భక్తుల తీవ్ర ఇబ్బందులు.

విశాఖ జిల్లా కొత్త గాజువాకలో శ్రీ సత్తెమ్మతల్లి పంగడ మహోత్సవాలు.