కార్తీక కోటి దీపోత్సవ పూజలు….

Kartika Koti Deepotsava Pujas….

Advertisements

&NewLine;<p>కార్తీక మాహోత్సవ వేడుకలను పురస్కరించుకొని కృష్ణాజిల్లా గన్నవరం మండలంలో శ్రీ కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సహిత విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరిగిన కార్తీక కోటి దీపోత్సవ పూజలు&period; కార్తీక కోటి దీపోత్సవ పూజ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి&period; దేవాలయం ప్రధాన అర్చకులు మామిళ్ళపల్లి సాంబశివరావు గారు మామిళ్ళపల్లి మారుతి శర్మ గారు ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం జరిగింది&period; అనంతరం స్వామివారిని అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు&period; ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దీపోత్సవ పూజల్లో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు&period; శివలింగం&comma; ఓం&comma; స్వస్తిక్&comma; తదితర రూపాలతో అలంకరించిన దీపాలను మహిళా భక్తులు వెలిగిస్తూ దీపోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు&period; లోక కళ్యాణార్థం గత ఐదేళ్లుగా కోటి దీపోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు