ముంగండ ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న కవిత…

Kavitha visited Munganda Mutyalamma Amma

Advertisements

&NewLine;<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ముంగండ గ్రామంలో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రామ దేవత ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాన్ని కోనసీమలోని అత్యద్భుత ఆలయంగా పునఃప్రతిష్టించారు&period; ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత విచ్చేశారు&period; పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన అర్చకులు గ్రామస్తులు అమ్మవారిని దర్శించుకున్న కవిత ముత్యాలమ్మ అమ్మవారి దయ ముంగండ గ్రామస్తులపైన అలాగే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల పైన కచ్చితంగా ఉంటుందని రెండు రాష్ట్రాలు అమ్మవారి దయవల్ల అభివృద్ధి చెందుతాయని కవిత అన్నారు&period; ముంగండ గ్రామం ఎంతో ఘన చరిత్ర కలిగిన గ్రామమని కవిత అన్నారు&period; ఈ పునః ప్రతిష్ట కార్యక్రమంలో గ్రామస్తులు తండోపతండాలుగా పాల్గొన్నారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..