చింతమడకకు కేసీఆర్…

kcr

Advertisements

&NewLine;<p>అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం నేడు చింతమడకకు వెళ్తున్నారు&period; ఈ నేపథ్యంలో గ్రామంలో పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు&period; కేసీఆర్ చింతమడక గ్రామంలోని 13à°µ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు&period; సిద్దిపేట పోలీస్‌ కమిషనర్ శ్వేత చింతమడక చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు&period; హెలిప్యాడ్&comma; పోలింగ్ కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తుపై ఆదేశాలు ఇచ్చారు&period; ప్రతిసారి కేసీఆర్ స్వగ్రామంలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..