హ్యాట్రిక్ సీఎం గా కేసీఆర్ – హరీష్ రావ్

harish rao

Advertisements

&NewLine;<p>రాష్టంలో సీఎం కేసీఆర్ ను మ్యాచ్ చేసే లీడర్ లేడని&comma; దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ సీఎం గా కేసీఆర్ రికార్డ్ కొట్టబోతున్నారన్నారు హరీష్ రావ్&period; మంత్రి హరీశ్ రావు మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ విద్య అంటే చాలా మంది స్కూళ్లు&comma; విద్యా శాఖ బడ్జెట్ మాత్రమే చూస్తారు కానీ&period;&period; వైద్య శాఖ ద్వారా మెడికల్ కాలేజీలు&comma; ఫారెస్ట్ యూనివర్సిటీ&comma; హర్టికల్ యూనివర్సిటీ&comma; ఫిషరీస్ యూనివర్సిటీ వంటివి కూడా విద్య కు చేసే ఖర్చుగా చూడాలి అన్నారు&period; వైద్య రంగాన్ని బలోపేతం చేశామని&comma; అన్నిస్థాయిల దవాఖానాల్లో సదుపాయాలు కల్పించామన్నారు&period; జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తెచ్చామని&comma; మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య&comma;విద్యా రంగాలను మరింత బలోపేతం చేయడంతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని భావిస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావ్&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"kWkyzhOBa9"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;interesting-comments-of-etala-rajendra&sol;amp&sol;">ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;interesting-comments-of-etala-rajendra&sol;embed&sol;&num;&quest;secret&equals;utkEl8j863&num;&quest;secret&equals;kWkyzhOBa9" data-secret&equals;"kWkyzhOBa9" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్