ఈ నెల 22న తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ ఆలయం..

Advertisements

<p>చార్‌ధామ్‌ యాత్ర ఘనంగా ప్రారంభమైంది&period; యమునోత్రి&comma; గంగోత్రి ఆలయాల ద్వారాలు తెరుచుకున్నాయి&period; ఈ నెల 22à°¨ కేదార్‌నాథ్ ఆలయం&comma; 23à°¨ ఉదయం 6&period;15కు బద్రీనాథ్ ఆలయాలను ఓపెన్‌ చేస్తారు&period; ఈ యాత్ర నవంబర్ వరకు కొనసాగనుంది&period; ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకున్న వారికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు&period; ఇక భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు&period; ఈ నెల 22 నుంచి హెలికాప్టర్ సేవలు కూడా ప్రారంభం కానుండటంతో యాత్ర మరింత సులభంగా మారనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.