జగన్ ను కలిసిన కేశినేని నాని..

Jagan-kesineni nani

Advertisements

&NewLine;<p>విజయవాడ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్ ను కలవడం&comma; తాను వైసీపీలో చేరతానని ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి&period; ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది&period; ఎంపీ కేశినేని నాని అనుచరుడు బొమ్మసాని సుబ్బారావు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో భేటీ అయ్యారు&period; తాము టీడీపీలోనే ఉంటామని లోకేశ్ కు స్పష్టం చేశారు&period; టీడీపీని వదిలి వచ్చేది లేదని తాము కేశినేని నానితో చెప్పిన విషయాన్ని కూడా బొమ్మసాని&period;&period; లోకేశ్ కు వివరించారు&period; జగన్ ఇంటి గడప తొక్కిన కేశినేని నానితో ఇక కలిసేదే లేదని తేల్చి చెప్పారు&period; బొమ్మసాని ప్రస్తుతం విజయవాడ పార్లమెంటు స్థానం టీడీపీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మైనింగ్ ఆదాయం పెంచే దిశగా ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది.

తిరుపతి జిల్లా పిచ్చాటూరు లో కూటమి ప్రభుత్వ విజయోత్సవం.

గృహ నిర్మాణ పథకాలను వేగవంతం చేస్తున్న ప్రభుత్వం.