ఐఫోన్ 16 లో కీలక మార్పులు..!

iPhone 16

Advertisements

&NewLine;<p>యాపిల్‌ కంపెనీ ఇటీవల ఐఫోన్ 15 ప్రో మోడల్స్ లాంచ్ చేసింది&period; యాపిల్ ఒక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో ఈ సమస్యను పరిష్కరించింది&comma; అయితే అప్‌కమింగ్ ఐఫోన్ 16 సిరీస్‌తో ఈ సమస్యను రిపీట్ చేయకూడదని కంపెనీ భావిస్తోంది&period; ఇవి ఖరీదైనవే అయినా ప్రపంచంలో ఏ మొబైల్ అందించని బెస్ట్ పర్ఫామెన్స్ ఆఫర్ చేస్తాయి&period; ఈ ఫోన్లు ఓవర్‌హీట్ అవుతూ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను దెబ్బతీశాయి&period; రిపోర్ట్స్ ప్రకారం&comma; ఓవర్‌హీట్ అవ్వకుండా&comma; యాపిల్ భవిష్యత్తులో ఐఫోన్ల డిజైన్&comma; మెటీరియల్స్‌ను మార్చాలని యోచిస్తోంది&period; ఈ మెటీరియల్స్‌ ఐఫోన్‌à°² ద్వారా ఉత్పన్నమయ్యే వేడిని బయటికి పంపిస్తూ&comma; వాటిని చల్లగా ఉంచగలవు&period; ఐఫోన్ 16 సిరీస్ 10 నెలల్లో లాంచ్ కానుంది&period; అయితే అప్‌కమింగ్ మోడల్‌à°² గురించి ఇప్పటికే చాలా ఎగ్జైట్‌మెంట్ నెలకొంది&period; ఎందుకంటే యాపిల్ కొన్ని AI ఫీచర్లను నెక్స్ట్ ఐఫోన్లలో ప్రవేశపెట్టవచ్చు&period; 2024లో మే లేదా జూన్‌లో జరిగే WWDC 2024 కీనోట్‌లో దీని గురించి మరింత తెలిసే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు.

హైదరాబాద్‌లో భారీగా మత్తు మందులు పట్టివేత.

సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.