సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy

Advertisements

&NewLine;<p>వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది&period; షర్మిల ప్రభావం వైసీపీ మీద ఎంత వరకు ఉంటుందనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది&period; ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు&period; షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు హస్తం ఉందని చెప్పారు&period; ఆమె కాంగ్రెస్ లో చేరడం వల్ల వైసీపీకి ఎలాంటి నష్టం లేదని అన్నారు&period; ఏపీలో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని ఆ పార్టీని తాము పట్టించుకోబోమని తెలిపారు&period; షర్మిల ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కు ఉందని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.