కరీంనగర్ ఎంసీహెచ్ పసికందు కిడ్నాప్ కథ సుఖాంతం

Kidnapped baby safe in Karimnagar MCH

Advertisements

&NewLine;<h5 class&equals;"wp-block-heading">కరీంనగర్ ఎంసీహెచ్ &lpar;Karimnagar MCH&rpar; కిడ్నాప్ ఘటన&colon;<&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><em>కరీంనగర్<&sol;em><&sol;a> ఎంసీహెచ్ నుండి పసికందు కిడ్నాప్ ఘటనను 24 గంటలు గడవకముందే ట్రేస్ చేసేశారు&period; మూడు రోజుల పసికందును ఎత్తుకెళ్లిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా వ్యూహాత్మకంగా వ్యవహరించిన పోలీసులు ఎట్టకేలకు కిడ్నాపర్ తో పాటు పసికందును పెద్దపల్లి జిల్లాలో పట్టుకున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> <&sol;strong>&amp&semi;<strong> <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆదివారం మద్యాహ్నం ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ కొద్ది సేపటి క్రితం పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ సమీపంలో పట్టుకుని బిడ్డను ఎంసీహెచ్ లో ఉన్న తల్లి చెంతకు చేర్చారు&period; కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ నేతృత్వంలో కరీంనగర్ 2 టౌన్&comma; జమ్మికుంట&comma; స్పెషల్ బ్రాంచ్&comma; టాస్క్ ఫోర్ట్ టీమ్స్ కిడ్నాప్ గుట్టును రట్టు చేశాయి&period; అయితే బాధిత కుటుంబానికి చెందిన పదేళ్ల బాలున్ని మచ్చిక చేసుకున్న మహిళా కిడ్నాపర్ ఎత్తుకెళ్లినట్టుగా తెలుస్తోంది&period; ఎవరికీ అనుమానం రాకుండా బాలుడిని తన వెంట తిప్పుకుని ఆసుపత్రి ఆవరణలోనే కొద్ది సేపు సంచరించిన కిడ్నాపర్ ఆ తరువాత బస్ స్టేషన్ కు చేరుకుని అక్కడి నుండి జమ్మికుంటకు వెళ్లింది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కరీంనగర్ పోలీసులు&lpar;Karimnagar police&rpar; జమ్మికుంట సీఐని అప్రమత్తం చేయడంతో పట్టణంలోని సీసీ ఫుటేజీతో పాటు ఆర్టీసీ బస్ కండక్టర్ ను కూడా ఆరా తీశారు&period; అనంతరం బాధితులు బీహార్ కు చెందిన వారు కాబట్టి ట్రైన్ ఎక్కేందుకు రైల్వై స్టేషన్ కు వెల్లి ఉంటుందా అన్న కోణంలో ఆరా తీస్తూనే జమ్మికుంట నుండి ఇతర ప్రాంతాలకు రోడ్డు మార్గం గుండా వెల్లే రహదారులపై కూడా పోలీసులు ఓ కన్నేశారు&period; వారి అనుమానానికి తగ్గట్టుగానే కిడ్నాపర్ జమ్మికుంట నుండి కాల్వశ్రీరాంపూర్ మీదుగా పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ సమీపంలోని ఓ గ్రామానికి చేరుకుంది&period; ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్న పోలీసు బృందాలు పసికందును బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో పట్టుకున్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కొద్ది సేపటి క్రితం మూడు రోజుల పసికందును క్షేమంగా కరీంనగర్ కు తరలించిన పోలీసు అధికారులు తల్లికి అప్పగించారు&period; అయితే ఈ కిడ్నాప్ వ్యవహారంలో నిందితురాలికి బాధిత కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ప్రాథమికంగా నిర్దారించినట్టుగా తెలుస్తోంది&period; పూర్తి వివరాలను రాబట్టే పనిలో పోలీసు అధికారులు నిమగ్నం అయ్యారు&period; మరికొద్ది సేపట్లో ఈ కిడ్నాప్ వ్యవహారంపై సమగ్ర వివరాలు అందించే అవకాశాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a><&sol;strong> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-27&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;trikala&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-27&sol;amp&sol;" alt&equals;"మే 29à°¨ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ &OpenCurlyQuote;త్రికాల’&period;&period;">మే 29à°¨ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ &OpenCurlyQuote;త్రికాల’&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మైథలాజికల్ థ్రిల్లర్‌గా ఆకట్టుకోనున్న &OpenCurlyQuote;త్రికాల’ హై క్వాలిటీ VFXతో గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ ట్రైలర్‌&comma; పాటలతో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-9&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;rtc-vsp&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-9&sol;amp&sol;" alt&equals;"ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం&comma;35 తులాల బంగారు ఆభరణాలు చోరీ&period;&period;">ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం&comma;35 తులాల బంగారు ఆభరణాలు చోరీ&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">విశాఖలోని ద్వారక ఆర్టీసీ బస్‌ స్టాండ్‌లో బంగారు ఆభరణాల చోరీ ఘటన చోటుచేసుకుంది&period; కాకినాడ కి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-7&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;lokesh-son&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-7&sol;amp&sol;" alt&equals;"యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌&period;&period;">యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మంత్రి నారా లోకేష్ à°¤‌à°¨‌యుడు నారా దేవాన్ష్ డినో డీట్స్ పేరుతో కొత్త యూట్యూబ్ ఛాన‌ల్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link has-background wp-element-button" href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" style&equals;"background-color&colon;&num;009056" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..