ఎన్నికల నిర్వహణ అధికారులు కిడ్నాప్..

Uttham kumar reddy

Advertisements

&NewLine;<p>సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి&comma; ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు&period; హుజూర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి&comma; ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తన ఎన్నికల నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తున్న కొందరిని కిడ్నాప్ చేశారని పోలీసులకు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ ఫిర్యాదు చేశారు&period; తన ఫిర్యాదుపై పోలీసులు సరైన రీతిలో స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు&period; హుజూర్ నగర్ నియోజకవర్గంలో తన ఎన్నికలను నిర్వహించేందుకు ఓ సంస్థకు బాధ్యతలకు అప్పగించామని&period;&period; ఆ సంస్థ ప్రతినిధులు విధి నిర్వహణలో ఉండగా వారిని ఎమ్మెల్యే కిడ్నాప్ చేశారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు&period;ఈ మేరకు నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి&comma; ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాత్రి హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు&period; తన ఫిర్యాదు పై పోలీసులు స్పందించడం లేదని ఆరోపిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు&period; ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని&period;&period; ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"5dPX9jBWYz"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;rangareddy&sol;alcohol-seizure&sol;amp&sol;">మద్యం సీజ్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మద్యం సీజ్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;rangareddy&sol;alcohol-seizure&sol;embed&sol;&num;&quest;secret&equals;EyyHsPI2Nn&num;&quest;secret&equals;5dPX9jBWYz" data-secret&equals;"5dPX9jBWYz" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"0fzmLfwsXr"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;business&sol;the-car-hits-the-lorry&sol;amp&sol;">లారీని ఢీకొన్న కారు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;లారీని ఢీకొన్న కారు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;business&sol;the-car-hits-the-lorry&sol;embed&sol;&num;&quest;secret&equals;OT6m8Dr4lK&num;&quest;secret&equals;0fzmLfwsXr" data-secret&equals;"0fzmLfwsXr" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.