జీహెచ్ఎంసీ అధికారులపై కిషన్ రెడ్డి ఫైర్..!

Kishan Reddy

Advertisements

&NewLine;<p>జీహెచ్ఎంసీ అధికారులపై కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు&period; 6 నెల్లుగా వీధిలైట్లు లేకపోవడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు&period; హైదరాబాద్ నగరంలోని నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్రమంత్రి పర్యటించారు&period; అఘాపురలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు&period; ఆ సమయంలోనే స్థానికులు కేంద్రమంత్రికి తమ కష్టాలు చెప్పుకున్నారు&period; ఈ ప్రారంభోత్సవాలు సరే&comma; తాము చీకట్లో ఉంటున్నామన్న ప్రజలు ముందు ఆ విషయం చూడాలని కోరారు&period; ఆరు నెలలుగా వీధిలైట్లు లేవన్నారు&period; గత ఏడాది నవంబరులో జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు&period; దీంతో అక్కడే ఉన్న అధికారులను కిషన్ రెడ్డి వాకబు చేశారు&period; నిధులు లేక వీధిలైట్లు వేయలేకపోతున్నామని వా బదులు చెప్పడంతో అక్కడికి అక్కడే జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ కు కేంద్ర మంత్రి ఫోన్ చేశారు&period; సమస్య పరిష్కరించాలని ఆయనకు సూచించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"57XfEokggYI" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.