తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు..

Advertisements

<p>తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు&period; రోడ్డు ప్రమాదాలతో గత ఏడాది ఆరు వేల ఐదు వందల మంది చనిపోయారన్నారు&period; అందుకే ప్రమాదాలు జరగకుండా రోడ్ల నిర్మాణం చేస్తున్నామన్నారు&period; మా ప్రజా ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల నెట్‌వర్క్‌ను బలోపేతం చేసిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి&period; గత ప్రభుత్వం పెట్టిన పెండింగ్ బకాయిలను కూడా మా ప్రభుత్వం వచ్చిన తరువాత చెల్లించిందన్నారు&period; అర్బన్ &comma; ఇండస్ట్రియల్ రోడ్ల విస్తరణ ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.