అంబేద్కర్ కు పూలమాల వేసి నివాళులర్పించిన కోరుట్ల ఎమ్మెల్యే

korutla mla

Advertisements

&NewLine;<p>నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఆయన విగ్రహానికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు&period; అనంతరం ఆయన ఆశయాలను కొనియాడారు&period; అంబేద్కర్ గారు గొప్ప దార్శనికుడు అని&comma; ఎందరికో ఆదర్శవంతుడు అంబేద్కర్ అని అన్నారు&period; పట్టణంలోని పలువురు ముఖ్య నాయకులతో పాటు&comma; అధికారులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు&period;అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.