‘కోట బొమ్మాళి పీఎస్‌’ సెన్సార్ పూర్తి.. నవంబర్ 24న గ్రాండ్‌ విడుదల..

kota bommali

Advertisements

&NewLine;<p>రాహుల్ విజయ్&comma; శివాని రాజశేఖర్ లీడ్‌ రోల్స్‌లో &OpenCurlyQuote;అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం &OpenCurlyQuote;కోట బొమ్మాళి పీఎస్‌’&period; శ్రీకాంత్&comma; వరలక్ష్మీ శరత్‌ కుమార్ కీలకపాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌పై బన్నీ వాస్&comma; విద్యా కొప్పినీడి నిర్మించారు&period; ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నవంబర్ 24à°¨ గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలయ్యేందుకు ముస్తాబైంది&period; ఈ సినిమాను సెన్సార్ చేసిన అధికారులు U&sol;A సర్టిఫికేట్‌తో పాటు&period;&period; ఉత్కంఠను కలిగించే కథనంతో వస్తున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చిత్రయూనిట్‌ను అభినందించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా&period;&period; సెన్సార్ అధికారులు కూడా సినిమాపై ప్రశంసలు కురిపించడంతో చిత్రబృందం సినిమా సక్సెస్‌పై ధీమాగా ఉంది&period; ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తుండటం&comma; ఇందులో అందుకు సంబంధించిన పాయింట్ ఉండటం సినిమాకు మరింత ప్లస్ అవుతుందని యూనిట్ భావిస్తోంది&period; పాటలు&comma; టీజర్&comma; కూడా అదే నిరూపించాయి&period; అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 24à°¨ గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నామని&comma; ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ సినిమా ఇస్తుందని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"J0rFWY2sZV"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;the-trial-movie-trailer-launch-by-hero-sree-vishnu-grand-release-on-24th-of-this-month&sol;amp&sol;">హీరో శ్రీవిష్ణు చేతుల మీదుగా &&num;8220&semi;ది ట్రయల్&&num;8221&semi; సినిమా ట్రైలర్ లాంఛ్&comma; ఈ నెల 24à°¨ గ్రాండ్ రిలీజ్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;హీరో శ్రీవిష్ణు చేతుల మీదుగా &&num;8220&semi;ది ట్రయల్&&num;8221&semi; సినిమా ట్రైలర్ లాంఛ్&comma; ఈ నెల 24à°¨ గ్రాండ్ రిలీజ్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;the-trial-movie-trailer-launch-by-hero-sree-vishnu-grand-release-on-24th-of-this-month&sol;embed&sol;&num;&quest;secret&equals;W8wtB2VsPe&num;&quest;secret&equals;J0rFWY2sZV" data-secret&equals;"J0rFWY2sZV" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న నటుడు రమేష్ కుటుంబానికి అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి గారు.

మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.

జులై 31న “అదే నీవు అదే నేను” గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ .