సిఎం పై జరిగిన రాళ్ళదాడి పై స్పందించిన కొత్తపల్లి గీత..

Kothapalli Geetha

Advertisements

&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సిఎం జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన రాళ్ళదాడి పై స్పందించిన మాజీ ఎంపీ&comma; అరకు ఎన్డీయే కూటమి పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత &lpar;Kothapalli Geetha&rpar;&period; సాక్షాత్తు ముఖ్యమంత్రి పైనే దాడి జరగటం దారుణమని సిఎం స్ధాయి వ్యక్తి మీదనే దాడి జరిగితే రాష్ట్రంలో మా లాంటి అభ్యర్ధులకు రక్షణ ఏముంటుందని&comma; దీనిని ఏపి ప్రభుత్వ భద్రతా వైఫల్యంగా భావిస్తున్నామని పోటీలో వున్న అభ్యర్ధులకు కూడా రక్షణ లేకుండా పోతుందని ఈ సంఘటన పై తక్షణం ఎన్నికల కమిషన్ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని భద్రతా వ్యవహారంలో ప్రభుత్వం తరుపున విఫలమైన సిఎస్&comma; డిజిపి ని తక్షణమే విధులు నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నామని ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్యలను సహించకూడదని తెలిపారు&period; మేము చేస్తున్న ఎన్నికల ప్రచారంలో సైతం అడుగడుగునా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని &comma; ప్రజాస్వామ్యంలో అభ్యర్థులకు ప్రచారం చేసే హక్కు ఉంటుందని తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-list">&NewLine;<li class&equals;"has-normal-font-size"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;cm-revanth-reddy-at-ambedkar-jayanti-celebrations&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">అంబేద్కర్ జయంతి వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి<&sol;a><&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li class&equals;"has-normal-font-size"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;narendra-modi-promises-to-reduce-petrol-and-diesel-prices&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">పెట్రోల్&comma; డీజిల్ ధరలు తగ్గిస్తామని నరేంద్ర మోదీ హామీ&period;&period;<&sol;a><&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li class&equals;"has-normal-font-size"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;attack-on-jagan-mohan-reddy&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న జగన్‌పై దాడి<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.