కోటి పార్థివ లింగ మహా రుద్రాభిషేకం…

Koti Parthiva Linga Maha Rudrabhishekam

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h5 class&equals;"wp-block-heading">కోటి పార్థివ లింగ మహా రుద్రాభిషేకం &colon;<&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జగ్గంపేట మండలం ఇర్రిపాకలో ఈనెల 26 నుండి మార్చి 7 à°µ తేదీ వరకు జ్యోతుల నెహ్రూ కుటుంబం ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి పార్థివ లింగ మహా రుద్రాభిషేకం మార్చి 2 à°µ తేదీ శనివారం 6 à°µ రోజు విగ్నేశ్వర పూజ&comma; పరిషత్ పంచ గవ్య ప్రాసన&comma; గోపూజ&comma; మహా వ్యాసము రుద్రాభిషేకము&comma; బిల్వార్చన&comma; కుంకుమార్చన&comma; నవగ్రహ హోమం&comma; వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు&period; జ్యోతుల నెహ్రూ మణి&comma; జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి&comma; తోట సర్వారాయుడు సునీత దంపతులు పీటలపై కూర్చుని భీమ శంకర స్వామి వారి కళ్యాణం నిర్వహించారు&period; ఈ కార్యక్రమానికి పిఠాపురం విశ్వ విద్యా ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి సద్గురువర్యులు డాక్టర్ అమర్ అలీషా హాజరై మహా రుద్రాభిషేకంలో పాల్గొన్నారు&period; వేలాదిగా భక్తులు పాల్గొని తమ స్వహస్తాలతో కోటి పార్జీవ లింగాలకు అభిషేకం నిర్వహించారు&period; పులిహోర&comma; చక్కర పొంగలి&comma; దద్దోజనం ప్రసాదం భక్తులందరికీ పంపిణీ చేశారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సందర్భంగా ఉమర్ ఆలీషా మాట్లాడుతూ ఒక భగవంతు సంకల్పంతో ఈ కోటి మహా రుద్రాభిషేకం నిర్వహించడం ప్రతిరోజ ఏదో ఒక పీఠం నుంచి ఒక పీఠాధిపతి నీ తీసుకొచ్చి ఆశీస్సులు అందించడం&period; భక్తి తత్వాలు వినిపించడం పీఠాధిపతులు ఆశీస్సులు అందించడం జరుగుతుందని ఈ మహోన్నత కార్యక్రమం ఏర్పాటు చేసిన జ్యోతుల నెహ్రూకి భగవత్ సంకల్పం తోడై మరెన్నో కార్యక్రమాలు చేయాలని భగవత్ సంకల్పం నెహ్రూ కుటుంబం పొందుతూ ఈ చుట్టు పక్క ప్రాంతాల భక్తులకు అందించడం ఓ గొప్ప మహోన్నత కార్యక్రమం అన్నారు&period; ఈ అద్భుతమైన ప్రదేశంలో అందరూ కూర్చుని భగవత్ సంకల్పాన్ని ఏకత్వంలో భిన్నత్వంగా నిర్వహించడం&period; మనందరం కూడా ఆ భగవాన్ సంకల్పం పొందుతూ అందరికీ కూడా అందాలని ఆశిస్తూ ముందుకు సాగాలని అన్నారు&period; ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే సామాన్యమైన విషయం కాదని ఒక భగవత్ సంకల్పం ఉన్నప్పుడే ఇటువంటివి సాధ్యపడతాయని అన్నారు&period; గోకవరం కు చెందిన ఆధ్యాత్మిక భక్తుడు తోట సాయి శివతత్వం&comma; రామ తత్వం గురించి భక్తులకు వివరించారు&period; ఉదయం నుంచి సాయంత్రం వరకు వేలాదిగా భక్తులు వచ్చి స్వామి వారిని&comma; అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h5 class&equals;"wp-block-heading">ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;muppavula-nageswara-rao&sol;amp&sol;">కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇంటికి పంపడమే మన ధ్యేయం…<&sol;a><&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight wp-elements-4862432adb0bae6722ea350a0b35a077" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content has-vivid-green-cyan-color has-text-color has-link-color"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.

ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట.

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కూటమి రెండేళ్ల విజయోత్సవ వేడుకలు.