భక్తులతో పోటెత్తిన పెద్ద కళ్ళేపల్లి.

krishna

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">కృష్ణా జిల్లా&lpar;Krishna&rpar;&comma; అవనిగడ్డ నియోజకవర్గం&&num;8230&semi; <&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>భక్తులతో పోటెత్తిన పెద్ద కళ్ళేపల్లి&lpar;Pedda Kallepalli&rpar;&period; దుర్గ నాగేశ్వర స్వామివారిని దర్శనానికి బారులు తీరిన భక్తులు&period; కృష్ణ నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన లక్షలాది మంది భక్తులు&period; కృష్ణా నది ఒడ్డున పితృ దేవతలకు పిండప్రదానం చేసి &comma;దుర్గ నాగేశ్వర స్వామివారి దర్శించుకున్న లక్షలాదిమంది భక్తులు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దక్షిణ కాశీగా వెలుగొందుతు&comma; దక్షిణ భారతదేశంలోని ఒకటైన పెద కళ్ళపల్లి గ్రామంలోని స్వయంభూ దేవాలయం పార్వతీ సమేత దుర్గానాగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి కి ప్రత్యేకపూజా కార్యక్రమాలు కనుల పండుగ జరుగుతున్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దక్షిణ భారతదేశంలోని పెద్ద కళ్లపల్లి గ్రామంలోని కృష్ణానది దక్షిణందిక్కు కు ప్రవహించడంతో దక్షిణ కాశీగాను పేరు పొందుతూ పెద్ద కళ్ళేపల్లి గ్రామ సమీపంలోని కృష్ణానది ఒడ్డున కొలువై ఉన్న పార్వతి సమేత దుర్గా నాగేశ్వర స్వామి వారిని మహాశివరాత్రి రోజున దర్శించుకోవడానికి రాష్ట్ర నలమూలాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి&comma; తోలియత కృష్ణానది పరివాహ ప్రాంతంలో పుణ్య స్థానాల ఆచరించిపితృ దేవతలకు పిండప్రదాలు సమర్పించారు&period; అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు&period; మహాశివరాత్రి రోజున స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తే మహా పుణ్యం చేకూరుతుందని వేద పండితులుతేలియజేసిన్నారు&period; చల్లపల్లి శ్రీమంత్ రాజా వారి కుంటబసభ్యలు స్వామివారికి ప్రతేకంగా పూజలు నిర్వహించి మహాశివరాత్రి ఉత్సవాలను ప్రతి వేట ప్రారంభిస్తారు&period; ఎస్టేట్ దేవాలయంలో ఒకటైనటువంటి స్వామివారి ఆలయాన్ని మహాశివరాత్రి సందర్భంగా దేవస్థానం ఈవో నల్ల సూర్య చక్రధర్ రావుపర్యవేక్షణలో తన సిబ్బందితో విద్యుత్ దీపాల అలంకరణ వేద పండితులతో స్వామివారి ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు&period; భక్తులకు అవసరమైన ఏర్పాటును పరివేక్షించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-25&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;fifa&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-25&sol;amp&sol;" alt&equals;"à°«à°¿à°«à°¾ వరల్డ్కప్ ప్రారంభం&period;">à°«à°¿à°«à°¾ వరల్డ్కప్ ప్రారంభం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">12&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మెక్సికోలో à°«à°¿à°«à°¾ ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది&period; గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-58&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Trump-1-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-58&sol;amp&sol;" alt&equals;"ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్&period;">ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">12&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">అమెరికా&comma; ఇరాన్‌à°² మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది&period; ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-98&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Settakka&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-98&sol;amp&sol;" alt&equals;"ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా&period;">ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">12&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఉత్కంఠభరిత పోరులో శ్రీలంక Aపై భారత్ A అద్భుత విజయం.

హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష.

నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో ఒక మహిళపై అత్యాచారం..