నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో ఒక మహిళపై అత్యాచారం..

నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో ఒక మహిళపై అత్యాచారం

Advertisements

<p>నెల్లూరు జిల్లా గూడూరు మండలం మనుబోలు జాతీయ రహదారిపై కాగితాలపూరు సర్కిల్ వద్ద ఒక మహిళపై అత్యాచారం జరిగింది&period; ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు&period; గుర్తు తెలియని వ్యక్తులు మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తుంది &period; ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది &period; పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు&period; బాధితురాలిని చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు&period; దుండగులను గుర్తించడానికి పూర్తి ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు &period; ప్రజలు ఈ పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.