నెల్లూరు జిల్లా సంగం మండలంలో భారీ ఈదురు గాలులు..

నెల్లూరు జిల్లా సంగం మండలంలో భారీ ఈదురు గాలులు

Advertisements

<p>నెల్లూరు జిల్లా సంగం మండలంలో భారీ ఈదురు గాలులు&comma; వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది&period; మర్రిపాడు&comma; జంగాల కండ్రిక గ్రామాల్లో భారీ గాలుల వీచడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు&period; తలుపురుపాడు&comma; తరుణవాయి&comma; కొరిమెర్ల&comma; జంగాల కండ్రిక గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి&comma; భారీ చెట్లు నేలకొరిగాయి&period; విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం నెలకొంది&period; రహదారులపై చెట్లు కూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది&period; అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు&period; అత్యవసరం లేకపోతే ప్రజలు బయటకు రావద్దని&comma; అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు&period; భద్రతను కాపాడుకోవడం ఈ పరిస్థితుల్లో అత్యంత ముఖ్యమని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..

తెలంగాణ లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే -మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు.

హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో అడుగుపడిన ‘రుద్రమ’ బ్రాండ్.