ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం మేడిశెట్టి వారి పాలెంలో తీవ్ర గాలి దుమారం ..

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం మేడిశెట్టి వారి పాలెంలో తీవ్ర గాలి దుమారం

Advertisements

<p>ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం మేడిశెట్టి వారి పాలెం గ్రామ శివారులో ఆదివారం భారీ వర్షం&comma; ఈదురుగాలులు తీవ్ర నష్టాన్ని కలిగించాయి &period; బలమైన గాలుల ధాటికి ఓ ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపోయింది&period; సుమారు 50 మీటర్ల దూరం గాలిలో ఎగిరి రోడ్డుకు అవతలి వైపు పడిపోయినట్లు స్థానికులు తెలిపారు&period; ఈ ఘటన సమయంలో రోడ్డుపై ఎవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది &period; షెడ్డు ఎగిరిపడిన దృశ్యంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు&period; దింతో భారీ వర్షాలు&comma; ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు&period; వాతావరణ శాఖ సూచనల ప్రకారం రాబోయే రోజుల్లో కూడా వర్షాలు&comma; గాలులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు&period; స్థానికులకు అప్రమత్తత అవసరం అని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..

తెలంగాణ లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే -మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు.

హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో అడుగుపడిన ‘రుద్రమ’ బ్రాండ్.