కేటీఆర్: కాంగ్రెస్ 412 హామీల సంగతేంటి..?

ktr comments on congress party

Advertisements

&NewLine;<p>తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ప్రగతి ప్రస్థానాన్ని స్వేదపత్రం పేరిట బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు&period; ప్రతి గెలుపు&comma; ఓటమిలోనూ పాఠాలు ఉంటాయని కెటిఆర్ అన్నారు&period; ఎక్కువ వేతనాలు ఇచ్చి&comma; ఉద్యోగాలిచ్చి చెప్పుకోలేక పోయామన్నారు&period; ఓటమి మాకు కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని కెటిఆర్ స్పష్టం చేశారు&period; వంద రోజుల్లో&period; హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు&period; తాము షాడో టీమ్ ను ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు&period; నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే నాలుక మడత వేసిందన్నారు&period; ఆరు గ్యారెంటీలే కాదు&comma; కాంగ్రెస్ 412 హామీలు ఇచ్చిందని కెటిఆర్ గుర్తుచేశారు&period; సుపరిపాలన అందిస్తారా&comma; కక్ష సాధిస్తారా అన్నది వారి ఇష్టానికే వదిలేస్తున్నామని తెలిపారు&period; తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామన్న కెటిఆర్&comma; ప్రభుత్వం వేసే ప్రతి అడుగును నిశితంగా గమనిస్తున్నామన్నారు&period; తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదని కెటిఆర్ హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!