బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు..

Advertisements

<p>బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు&period; పార్టీ ప్రస్తుత పరిస్థితి&comma; గత ఎన్నికల్లో ఓటమి&comma; సోదరి కవిత వైఖరిపై ఆయన ఆసక్తికరంగా స్పందించారు&period; ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా కవితను కేటీఆర్‌ విమర్శించారు&period; కవిత కన్నవారికి మేలు చేయకపోయినా ఫర్వాలేదని&period;&period; కానీ ఏడిపించొద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు&period; కవిత వల్ల కన్నవారు&comma; కుటుంబ సభ్యులు బాధపడుతున్నారని అన్నారు&period; జైలుకు వెళ్లొస్తే ముఖ్యమంత్రి అవుతారనుకోవడం వట్టి భ్రమేనని కేటీఆర్‌ అన్నారు&period; అలాగే బీఆర్‌ఎస్‌ తాజా పరిస్థితిపై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు&period; బీఆర్‌ఎస్‌గా మారాక తాము తీవ్రంగా నష్టపోయామని&&num;8230&semi; అందుకే మళ్లీ టీఆర్ఎస్‌గానే మారి ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు&period; అలాగే గత పాలన సమయంలో కార్యకర్తలకు&comma; నాయకులకు మధ్య దూరం చాలా పెరిగిందని&&num;8230&semi; దాని వల్లే ఎన్నికల్లో ఓటమి చవి చూడాల్సి వచ్చిందని చెప్పారు&period; ఈ విషయంలో టీడీపీలో చాలా మంచి లక్షణం ఉందని&period;&period; ఆ పార్టీ అధినేత కార్యకర్తలతో దగ్గరగా ఉంటారని కేటీఆర్‌ కితాబిచ్చారు&period; అలాగే పొత్తుల అంశం తమకు ఎప్పుడూ కలిసి రాలేదని&&num;8230&semi; అందుకే భవిష్యత్తులో ఎవరితోనూ&period;&period; ముఖ్యంగా BJP తో పొత్తు అసలే ఉండదని కేటీఆర్‌ చెప్పారు&period; ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు 2027 లో పాదయాత్ర చేస్తానని&&num;8230&semi; తారకరామారావు చెప్పుకొచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.

సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.

భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.