సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్‌పాం ఫ్యాక్టరీకి భూమిపూజ ..

Advertisements

<p>సిద్దిపేట జిల్లా నుంగనూర్ మండలం నర్మెట్ట గ్రామంలో జూనో జొలే బయో ఫుయిల్స్ కు మంత్రి శ్రీధర్ బాబు&comma; మాజీ మంత్రి హరీష్ రావు&comma; మాజీ ఎంపీ హన్మంత రావు&comma; తదితరులు పూజ చేశారు&period; ఆయిల్ ఫామ్ ప్రారంభమైన కొద్ది రోజులకే మరో ఫ్యాక్టరీ ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు శ్రీధర్‌బాబు&period; సీఎం రేవంత్ రాష్ట్రంలోని యువతకు ఉపాధి కావాలని ఎన్నో పరిశ్రమలు తీసుకువచ్చారు&period; ఫ్యాక్టరీలు రావడం వల్ల గ్రామాలు అభివృద్ధి చెంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు&period; అప్పటి ప్రభుత్వమైనా ఇప్పటి ప్రభుత్వమైనా ప్రజలకు&comma; యువత కు ఉపాధి కోసం ప్రయత్నం చేసాము&period;&period; చేస్తామన్నారు&period; అక్కడ ఎక్కడో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ మన ఇంట్లో గ్యాస్ కొరత ఏర్పడుతుందని అందుకే ఇలాంటి పరిశ్రమలు స్థాపించడం వల్ల కొంత ఐనా మేలు జరుగుతుందన్నారు&period; డిసెంబర్ లోపు ఈ పరిశ్రమ నుంచి ఉత్పత్తి ప్రారంభం కావాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు&period; ప్రభుత్వం తరపున ఏ అవసరం వచ్చినా మేము ఎప్పుడు ముందు ఉంటామన్నారు&period; మాకు బేషజాలు లేవు ఎక్కడ పరిశ్రమల పెట్టిన మేము సహాయం చేస్తామని శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..