కార్పొరేట్ ధన దాహానికి దేశ గ్రామీణ అమాయకులే టార్గెట్లు ..

Advertisements

<p>కార్పొరేట్ ఫైనాన్స్ కంపెనీల à°§à°¨ దాహానికి దేశ గ్రామీణ అమాయకులే టార్గెట్లుగా మారుతున్నారా &quest; అప్పనంగా ప్రజల డబ్బులు కొట్టేసేందుకు ఫైనాన్స్ కంపెనీల తీరు మారడం లేదా &quest; ఒకప్పుడు చైన్ సిస్టం ద్వారా మరోసారి బిట్ కాయిన్ ద్వారా ఇంకోసారి రియల్ ఏస్టేట్ ద్వారా ఇలా రూపాలేదైన అమాయకులైన సామాన్యులే పావులవుతున్నారు&period; తాజాగా మరో కార్పొరేట్ కంపెనీ మాయాజాలంలో చిక్కి దిక్కుతోచని సామాన్యులు కొట్టుమిట్టాడుతున్నారు&period;<br &sol;>&NewLine;&lpar;&rpar; కరీంనగర్ జిల్లా కేంద్రంలో సమావేశమైన వీరంతా యూనిక్ అనే ఓ ఫైనాన్స్ సంస్థ చేసిన గోల్మాల్ దందాలకు బలైన అమాయకులు&period;  కష్టపడి సంపాదించి కూడబెట్టిన సొమ్మును భవిష్యత్తు కోసం పొదుపు చేయడం కోసం గుజరాత్ కు చెందిన యూనిక్ అనే కార్పొరేట్ సంస్థను నమ్మి దగాపడ్డ బాధితులు&period; గ్రూప్ ఆఫ్ కంపెనీ గా చెప్పుకుంటున్న ఈ సంస్థ దశాబ్ద కాలంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తమదైన శైలిలో గ్రామీణ పేద ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో డబ్బులను సేకరించి చేతులెత్తేసింది&period; తీసుకున్న డిపాజిట్లు రెట్టింపు ఇస్తామన్న యూనిక్ సంస్థ కనీసం సేకరించిన డబ్బును కూడా ఇవ్వడానికి సుముఖంగా లేదు&period; ఆయా గ్రామాల్లో పేరుందిన వారిని ఏజెంట్గా నియమించుకొని&period;&period; తమ సంస్థను కార్పోరేట్ సంస్థగా ప్రమోట్ చేస్తూ ప్రజల్లో నమ్మకాన్ని ఏర్పాటు చేసుకున్నది&period; తర్వాత కోట్లాది రూపాయల డబ్బులు సేకరించింది యూనిక్ సంస్థ&period; ప్రధానంగా డిపాజిట్ల రూపంలో అధిక వడ్డీని చూపెడుతూ ప్రజలను మోసం చేయడమే కాకుండా ఎక్కువ మొత్తంలో డబ్బులు సేకరించేందుకు ఏజెంట్లకు కమిషన్లు భారీగా ఇచ్చుకుంది&period; కమిషన్లకు ఆశపడ్డ ఏజెంట్లు  గ్రామాల్లో ప్రతి గడపను తట్టారు&period; కూలీ నాలీ నుంచి మొదలుకొని మధ్యతరగతి ప్రజలను టార్గెట్గా చేసుకునే ఏజెంట్లు 100 రూపాయల నుంచి లక్షలాది రూపాయలు డిపాజిట్ల పేరుతో గుంజారు&period; ఇదంతా ఒక్కరోజో&comma; నెలలో ఏడాదో చేసిన పని కాదు దాదాపు పది సంవత్సరాలుగా ఈ డిపాజిట్ల సేకరణ చేస్తూనే ఉన్నారు&period;చేసిన డిపాజిట్ లన్ని మెచ్యూరిటీ సమయానికి రెట్టింపు తో ఇస్తామని నమ్మబలికిన కంపెనీ డిపాజిట్లు మ్యాచురిటీ అయ్యేసరికి మొహం చాటేసింది&period;<&sol;p>&NewLine;<p>ప్రజల మధ్య ఉన్న ఏజెంట్లు తమకు తెలిసిన వారి వద్ద నుండి సేకరించిన డబ్బును ఇవ్వాల్సిందిగా కంపెనీ చుట్టూ తిరగడం మొదలుపెట్టారు&period; అయితే ఇదిగో&period;&period; అదిగో అంటూ ఏళ్లు దాటేస్తూ ఒకరి కూడా డిపాజిట్లు రిటర్న్ ఇవ్వకపోవడంతో ఇటు డిపాజిట్ దారుల్లో అటు ఏజెంట్లలో గుబులు మొదలైంది&period; దీంతో నేరుగా గుజరాత్ కంపెనీకి సంబంధించిన యజమానిని సంప్రదించారు&period; కేవలం ఏజెంట్లను మాత్రమే ఏర్పాటు చేసి వారి ద్వారానే డబ్బులు సేకరించింది&period; సేకరించిన డబ్బుంతా కూడా విదేశాలకు తరలించారని చెప్పి సభ్యులు ఆరోపిస్తున్నారు&period; మరోవైపు ఇప్పటికే పలుచోట్ల యాజమాన్యం పైన కేసులు ఫైల్ అయినప్పటికీ కరీంనగర్ లో బాధితులకు మాత్రం ఎలాంటి భరోసా రాకపోవడంతో రానున్న రోజుల్లో దీనిపై ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు&period; తమల్ని ఆదుకోవాలని&period;&period; ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని&period;&period; యూనికాన్ కంపెనీ నుంచి తమ డబ్బును ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…

ట్రంప్‌ను టార్గెట్ నిందితుడి వీడియో వైరల్..

మధ్యప్రదేశ్ బోటు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం..