రంగారెడ్డి జిల్లాలో కేటీఆర్ పర్యటన

KTR

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లో మంత్రి కేటీఆర్ పర్యటించారు&period; కేటీఆర్ మొయినాబాద్ నుంచి రోడ్ షోలో పాల్గొన్నారు&period; కార్నర్ మీటింగ్ లో కేటీఆర్ మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఎంతో అభివృద్ది జరిగిందనీ&comma; అందులో చేవెళ్ల లో 111 జీవో ను ఎత్తివేశామని అలాగే షాబాద్ మండలం చందన్ వెళ్లి లొ అంతర్జాతీయ స్థాయిలో బహుళ జాతి సంస్థలను ఏర్పాటు చేశామని&comma; ఇంటింటికి తాగు నీటిని అందించామని తెలంగాణాలో ఎన్నో ప్రాజెక్టు లను నిర్మించామన్నారు&period; వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కాలే యాదయ్యను గెలిపించాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.